ఏపీలో 19 మంది ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. జి.అనంతరాము స్పెషల్ సీఎస్ (అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ)గా, రామ్ ప్రకాష్ సిసోడియా స్పెషల్ చీఫ్ సెక్రటరీ (రెవెన్యూ)గా, జి.జయలక్ష్మి చీఫ్ కమిషనర్ (భూ పరిపాలన)గా నియమితులయ్యారు. కాంతిలాల్ దండే ప్రిన్సిపల్ సెక్రటరీ (రవానా, ఆర్ అండ్ బీ)గా, ఎం.గిరిజా శంకర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆర్థిక శాఖ)గా, ఎస్.సురేష్ కుమార్ సెక్రటరీ (మౌలిక వసతులు, పెట్టుబడులు)గా నియమితులయ్యారు. సౌరభ్ గౌర్ సెక్రటరీ (ITE&C, RTGS)గా, ఎన్.యువరాజ్ సెక్రటరీ (పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్)గా, కె.హర్షవర్థన్ సెక్రటరీ (మైనార్టీ సంక్షేమం)గా నియమితులయ్యారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: