విధుల్లో ఉండగా డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ డెలివరీ బాయ్‌గా వెళ్లారు. అయితే ఓ మాల్‌లో ఆర్డర్‌ను కలెక్ట్ చేసుకునే క్రమంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. అక్కడి సెక్యూరిటీ సిబ్బంది దీపిందర్‌ను లిఫ్ట్‌లోకి ఎక్కకుండా అడ్డుకున్నారు. దాంతో చేసేదేమిలేక మెట్ల మార్గంలోనే మూడో అంతస్తుకు వెళ్లి ఆర్డర్ తీసుకున్నట్లు తనకు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని తెలియజేశారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక పోస్టు పెట్టారు. ఈ సంఘటనతో డెలివరీ బాయ్స్ సంక్షేమం దృష్ట్యా మాల్స్‌తో కలిసి జొమాటో మరింత సాన్నిహిత్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న విషయం తనకు బోధపడిందని అన్నారు. దీనిపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియజేయండంటూ నెటిజన్లను కోరారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మహిళలకు అలర్ట్.. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చెయ్యండి! Don't miss..!
ఇసుక విధానంపై సోషల్ మీడియాలో ప్రచారం! చంద్రబాబు వార్నింగ్! ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా!
డ్వాక్రా సంఘాలకు సీఎం అదిరిపోయే కానుక.. ఇక మహిళలకు పండగే పండగ!
ఐసీఐసీఐ బ్యాంక్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం! మేనేజర్ మోసపూరిత చర్యలతో కోట్లు మాయం! బాధితులు ఆందోళనలో!
ఇసుక దందాలో చేతులు కలిపిన పోలీసు అధికారులపై వేటు! ఏకంగా ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్ఐలను విఆర్‌కు!
ఆ సమస్యలు ఉన్నవారు బంగాళాదుంపలు తినకపోవడమే మంచిది! ఇంతకీ ఏంటా సమస్య?
అక్కినేని కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు వైరల్! పరువునష్టం దావాతో కోర్టులో నాగార్జున!
హిందూ ఆలయాలపై దాడులు! తిరుమల వివాదంపై కేంద్రమంత్రి హాట్ కామెంట్స్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: