ఏర్పేడు మండలం మూల కండ్రికలో భయానిక ఘటన జరిగింది. ఈ ఘటనలో 65 ఏళ్ల బాలరామయ్య బాలికకు చాక్లెట్ ఇస్తానని నమ్మించి, లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. నొప్పితో బాధపడుతున్న బాలికకు ఆర్ఎంపీ వైద్యులతో చికిత్స చేయించి. ప్రైవేట్ ఆస్పత్రికి తరలించిన బాలిక తల్లిదండ్రులు. వైద్యులు బాలికపై లైంగిక దాడి జరిగినట్లు గుర్తించారు . బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న బాల రామయ్య కోసం పోలీసులు గాలింపు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!
ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!
ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!
ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: