అవునండి మీరు చదివింది నిజమే!! భార్యల చేతుల్లో చావుదెబ్బలు తింటున్న భర్తల సంఖ్య తెలంగాణలోనే ఎక్కువట. బయో సోషల్ స్టడీస్‌లో అనే రీసెర్చ్ సంస్థ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది... తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యుల సంఖ్యే ఎక్కువట…
ఇంకా చదవండి: భర్త ఫోన్ లాక్కున్నాడు అని భార్య ఆత్మహత్య! ఇదేంట్రా బాబు.. ఇది ఎక్కడ విడ్డూరం.. అదేంటో తెలుసుకోండి!
దేశంలో భర్తలపై జరుగుతున్న గృహహింసపై ఈ సంస్థ చేసిన అధ్యయనాన్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురించింది. గత 15 ఏళ్లలో భర్తలపై దాడులు ఐదింతలు పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. ప్రతి 1000 మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయిచేసుకుంటున్నారట.
ఇంకా చదవండి: పెళ్లికి బీపీకి సంబంధం ఉంది అంటున్న నిపుణులు.. రిజల్ట్ చూసి షాక్!
2006లో మాత్రం ఈ సంఖ్యే ఏడు మాత్రమే కావడం గమనార్హం... మనదేశంలో మహిళలకు మాత్రమే రక్షణ చట్టాలు ఉండడం కూడా పురుషులపై గృహహింస పెరగడానికి ఒక కారణమని అధ్యయనం పేర్కొంది... మద్యానికి బానిసైన భార్యలను వేధించడమే భర్తలపై దాడులకు ప్రధాన కారణమని అధ్యయనం వివరించింది.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
USA: నగరంలోని హార్లెమ్ ప్రాంతంలో శుక్రవారం ఘటన! భారతీయ యువకుడు దుర్మరణం!!
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయిన దేశాలు! భారత్ ర్యాంక్ ఎంతో తెలుసా?
సుకన్య సమృద్ధి యోజన పథకంలో మీ పెట్టుబడికి భారీ ఆదాయం! పన్ను ఆదా!
"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!
ఓటమి కాయంతో అందిన కాడికి దోపిడి! అక్రమార్కులకు గేట్లు ఎత్తేసిన వైసీపీ!
తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.14,000 భారీ తగ్గింపు.. బ్యాంకు కార్డులతో రూ.1500 అదనపు డిస్కౌంట్ గురు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: