అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వ కార్యవర్గ ఏర్పాటును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో తన సన్నిహితులకు, బంధువర్గానికి కీలక స్థానాలు కల్పిస్తున్నారు. తాజాగా ట్రూత్ సోషల్ సీఈవో డెవిన్ నూనెస్కు ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బాధ్యతలను ట్రంప్ అప్పగించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. “ట్రూత్ సోషల్ సీఈవో డెవిన్ను ప్రెసిడెంట్ ఇంటెలిజెన్స్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ గా నియమిస్తున్నా. ఆయనకు హౌస్ ఇంటెలిజెన్స్ కమిటీ చైర్మన్ చేసిన అనుభవం ఉంది. రష్యాకు సంబంధించిన బూటకపు సమాచారాన్ని బహిర్గతం చేయడంలో కీలక పాత్ర పోషించారు” అని ట్రంప్ రాసుకొచ్చారు. 'ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ సంస్థలకే మెజారిటీ వాటాలు ఉండటం గమనార్హం. మరోవైపు ట్రంప్ చిరకాల స్నేహితులు బిల్ వైట్ను బెల్జియంలో అమెరికా రాయబారిగా, ట్రాయ్ ఎడ్గర్ను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీకి డిప్యూటీ సెక్రటరీగా ఎంపిక చేశారు. అమెరికా స్పెషల్ మిషన్స్ తదుపరి రాయబారిగా రిచర్డ్ గ్రెనెల్ను నియమించారు.
ఇంకా చదవండి: ఏపీ ప్రజలకు భారీ శుభవార్త! వారి గుండెల్లో నిలిచిపోనున్న CBN! ఒక్కొక్కరికి... ఎప్పటి నుంచి అంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ప్రజలకు బిగ్ అప్డేట్ ఇచ్చిన కేంద్రం! త్వరలోనే కొత్త రూ.1000 నోట్లు.. RBI ఏం చెప్పింది?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: