టాలీవుడ్ సమస్యలను వివరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ముందు సినీ పెద్దలు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్ ఇస్తే... తెలుగు సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందని ప్రతిపాదించారు. హైదరాబాద్ వరల్డ్ సినిమా కేపిటల్ కావాలనేది తమ కోరిక అని అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండాలని చెప్పారు. యూనివర్సల్ లెవెల్ లో స్టూడియో సెటప్ ఉండాలని అన్నారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు మాట్లాడుతూ... గత ప్రభుత్వాల మద్దతుతో సినీ పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంపై నమ్మకముందని తెలిపారు. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేపిటల్ కావాలని ఆకాంక్షించారు.
ఇంకా చదవండి: గుడ్ న్యూస్.. పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్! 7 జాతీయ రహదారులతో.. ప్లాన్ ఇదే.. ఆ జిల్లాల్లో భూముల ధరలకు రెక్కలు..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: