వాహనదారులకు హెచ్చరిక. మరీముఖ్యంగా బైక్, స్కూటర్ వంటి టూవీలర్లు నడిపే వారికి ముఖ్యమైన అలర్ట్. వెంటనే ఈ విషయం తెలుసుకోండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే మాత్రం చాలా సమస్యల్లో ఇరుక్కోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు రూల్స్ కఠినంగా అమలు అవుతున్నాయి. హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు ఎక్కితే మాత్రం మోత మోగిపోతుంది. టూవీలర్ నడిపే వారు కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. అంతేకాదండోయ్.. బైక్, స్కూటర్ వెనుక కూర్చొన్న వ్యక్తులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాల్సిందే. లేదంటే మాత్రం ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. విశాఖపట్నంలో టూవీలర్‌పై వెళ్లే ఇద్దరూ కూడా హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే.
ఇంకా చదవండి: ఏపీకి మరో వందేభారత్ రైలు! షెడ్యూల్, టైమింగ్స్ ఇవే!
లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు అవుతుంది. తాజాగా 1,199 మంది వాహనదారుల లైసెన్సులను 3 నెలల పాటు తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా రవాణాశాఖ డీటీఓ జి.సి.రాజారత్నం తెలియజేశారు. రవాణా, పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు ద్విచక్ర వాహనదారులపై 2325 కేసులు నమోదు చేశామని అన్నారు. ఇందులో 1,199 మంది లైసెన్సులను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా ఆయన తెలిపారు. ఇలా ఈ వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ఇప్పటికైనా వాహనం నడిపే వారితో పాటు, వెనుక కూర్చొన్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని తెలిపారు. హెల్మెట్స్ ఉంటేనే ద్విచక్ర వాహనాన్ని నడపాలని సూచించారు.
ఇంకా చదవండి: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!
అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!
చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి ఏడాది! ఆరోజు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు! మంత్రి ఫైర్!
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం! ఆ వ్యాపారవేత్తకు బెయిల్!
ఎమ్మెల్యే తృటిలో తప్పిన పెను ప్రమాదం! ఆలపాడు - కొల్లేటికోట రహదారి పూర్తిగా!
జగన్ ట్వీట్ కు బ్రహ్మాజీ కౌంటర్! ఆకలి కేకలు వేస్తున్న వారికి సాయం!
మరోసారి భారీ వర్షం... వెంటనే ఖమ్మం బయల్దేరిన డిప్యూటీ సీఎం! 15 సెంటీమీటర్ల వర్షపాతం!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! పదో తరగతి అర్హతతో 39 వేల జాబ్స్! ఉద్యోగాల జాతరకు తెరలేపిన కేంద్రం!
వైసీపీకి షాక్ మీద షాక్! ఏలూరులో కొనసాగుతున్న వైసీపీ నేతల రాజీనామాల పర్వం! కారణం?
మందుబాబులకు అదిరిపోయే గుడ్ న్యూస్! ఏపీలో సంబరాలు చేసుకుంటున్నారుగా!
టాప్ లెస్‌గా హైదరాబాదీ అమ్మాయి.. కుర్రాళ్లకు క్రాక్! సోషల్ మీడియా షేక్!
భార్యకు షాకిచ్చిన దువ్వాడ.. వాణి పోరాటం వృథానేనా! సోషల్ మీడియాలో ట్రోల్!
ఇక వరదలకు చెక్.. బుడమేరుకు రిటైనింగ్ వాల్ ప్రణాళిక! మంత్రుల కీలక వ్యాఖ్యలు!
స్టార్ హీరోలను మించి! ఏపీ, తెలంగాణాలకు రియల్ హీరో సోనూసూద్ భారీ విరాళం!
హైదరాబాదులోని అమెరికా కౌన్సిలేట్లో ఉద్యోగ అవకాశాలు! వెంటనే అప్లై చేసుకోండి ఇలా! జీతం ఎంతంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: