ఒక్కో వాచీ ఖరీదు రూ. 2 కోట్లు.. గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ.
షారూఖ్, రణ్‌వీర్ తదితరులకు గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ, లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ వాచీలతో ఫొటోలు వీడియోలకు పోజులు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహం ఈ నెల 12 ఘనంగా జరిగింది. గతేడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ తర్వాత దాదాపు ఏడు నెలలపాటు అంబానీ ఇంట వేడుకలు జరిగాయి. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్‌లో వివాహంతో అనంత్-రాధిక ఒక్కటయ్యారు. నిన్న జరిగిన ఆశీర్వాద వేడుకకు భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు, టీమిండియా క్రికెటర్లు సహా ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిమంది అతిథులు హాజరయ్యారు.
ఇంకా చదవండి: నకిలీ వెబ్‌సైట్‌లతో జాగ్రత్త! పాస్‌పోర్ట్ కోసం అధికారిక వెబ్‌సైట్ వినియోగించండి!
తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు సంబంధించిన మరో వార్త వైరల్ అవుతోంది. తనకు స్నేహితులైన బాలీవుడ్ నటులు షారూఖ్‌ఖాన్, రణవీర్‌సింగ్, షికర్ పహారియా, వీర్ పహారియా, మీజాన్ జాఫరి తదితరులకు వరుడు అనంత్ అంబానీ ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల విలువైన రిస్ట్ వాచ్‌లు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఇందుకు సంబంధించిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా చదవండి: WhatsApp ఖాతా నిషేధం! కారణాలు మరియు నివారణా చిట్కాలు!
లగ్జరీ వాచీలకు పేరెన్నికగన్న అడమోర్స్ పిగ్యుట్ రాయల్ ఓక్ క్యాలెండర్ లిమిటెడ్ ఎడిషన్ వాచీలను వీరు బహుమతిగా అందుకున్నారు. అనంతరం అందరూ కలిసి చేతికి ధరించిన వాచీలు చూపిస్తూ ఫొటోలు, వీడియోలకు పోజిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంకా చదవండి: రైల్వే టికెట్ పేరుమార్పు సమస్యకు పరిష్కారం! ఆన్‌లైన్ విధానం ఎలా పనిచేస్తుంది?
మరిన్ని పాలిటిక్స్ తాజా వార్తలు మరియు ఆసక్తికర వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ సమస్యలకు పరిష్కారం! గూగుల్ మ్యాప్స్ సహాయం!
ఓటీటీలోకి ‘ఆడు జీవితం’.. వచ్చే శుక్రవారం నుంచే ప్రసారం! ఎందులోనంటే?
మొన్నటి వరకు చెత్త చెత్త గా ఉన్న పౌర సరఫరాల పరిస్థితి! తెనాలిలో ఆకస్మిక తనఖీ, సిబ్బందిపై ఫైర్!
టిడ్కో ఇళ్ల పంపిణీకి ముహూర్తం ఫిక్స్! ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్! నేడు, రేపు భారీ వర్షాలు!
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! ఇద్దరు మృతి... 20 మందికి గాయాలు!
దుర్గ గుడికి వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త! కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉంది!
మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ!
జిల్లాలో జలాశయాల పరిశీలన! మంత్రుల ప్రత్యేక చర్యలు ప్రారంభం!
మారికాసేపట్లో తెరుచుకొనున్న పూరీ జగన్నాధుడి రహస్య గది! దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉత్కంఠ!
శిశువు అదృశ్యం! సిబ్బంది ప్రమేయం ఉందా? విచారణకు మంత్రి కొల్లు రవీంద్ర ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: