JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! JEE Preparation: కోచింగ్‌ లేకుండానే టాప్‌ ర్యాంక్‌ సాధించండి..! మీ స్మార్ట్‌ టెక్‌ గైడ్‌ ఇది..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..!

TTD: టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…! ఎవరు అర్హులంటే?

2025-07-29 12:01:00
Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన!

ప్రాథమిక స్థాయినుంచి విద్యార్థుల్లో భక్తి, మానవీయత, నైతిక విలువలను పెంపొందించేందుకు టిటిడి విస్తృతంగా చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్‌తో కలసి 'సద్గమయ శిక్షణ కార్యక్రమం'ను ప్రారంభించింది. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో టిటిడి యాజమాన్యంలోని 7 పాఠశాలల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.

Srisailam Reservoir: డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల!

శిక్షణకు ఎస్.జీ.ఎస్. హైస్కూల్, ఎస్వీ ఓరియంటల్ హైస్కూల్, ఎస్వీ హైస్కూల్, ఎస్‌కెఆర్‌ఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్, ఎస్పీ బాలికల పాఠశాల, తాటితోపులోని ఎస్‌కెఎస్ హైస్కూల్, తిరుమలలోని ఎస్వీ హైస్కూల్ ఎంపికయ్యాయి. 8, 9, 10 తరగతి విద్యార్థులకు రోజుకు ఒక గంట చొప్పున నాలుగు రోజుల పాటు శిక్షణ ఇవ్వబడుతోంది.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తి భావం, భగవద్గీత పరిచయం, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, మన సంస్కృతి–సాంప్రదాయాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పొందిన 70 మంది ఉపాధ్యాయులు ఈ తరగతులకు పాఠాలు చెబుతున్నారు. శిక్షణ ముగిసిన అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

Lokesh Meeting: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పనులు ప్రారంభించాలి.. కొత్త అవకాశాలు సృష్టిస్తాం!

తిరుపతి ఎస్.జీ.ఎస్. హైస్కూల్‌లో జరిగిన ఓ శిక్షణ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిఈవో వెంకట సునీల్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

US Visa: US వీసా విధానంలో కీలక మార్పులు! సెప్టెంబర్ 2 నుండి అమలు!
Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!
Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!
No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!

Spotlight

Read More →