Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!! AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!! New Delhi : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం… భారత్ ఒత్తిళ్లకు తలవంచదు!! వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!! అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!! సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!! నారా లోకేష్ సిడ్నీలో SIA తో కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల గ్లోబల్ ఎగుమతులు సాధనపై ఫోకస్!! మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!! గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!! Visa: ఈ వీసా ఉంటే… ఆ 27 దేశాలు మీ చేతిలో ఉన్నట్టే! ఎలా అప్లై చేయాలి అనే పూర్తి సమాచారం మీ కోసమే!! America illegal Migrants: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం… 54 మంది భారతీయులను స్వదేశానికి పంపిన అధికారులు! అధికంగా ఆ రాష్ట్రం వారే!! AP Sports: విద్య నుంచి క్రీడల దాకా – ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్!! New Delhi : భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం… భారత్ ఒత్తిళ్లకు తలవంచదు!! వాషింగ్టన్: రష్యా ఆయిల్‌పై అమెరికా ఆంక్షలతో భారత్, చైనా దిగుమతులు తగ్గించాయి అంటున్న వైట్ హౌస్!! అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!! సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!! నారా లోకేష్ సిడ్నీలో SIA తో కీలక భేటీ.. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల గ్లోబల్ ఎగుమతులు సాధనపై ఫోకస్!! మంత్రి లోకేష్ హెచ్‌ఎస్‌బీసీ సీఈఓ ఆంటోనీ షా తో భేటీ...ఏపీలో పెట్టుబడుల దిశగా చర్చలు!! గాజాలో కలిగిన ఉద్రిక్తత హమాస్ దాడికి ఇజ్రాయెల్ ప్రతిస్పందన!!

No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!

2025-07-29 12:15:00
AP Teachers: ఏపీలో టీచర్లకు భారీ ఊరట! ఇకపై ఆ పనులు చేయనక్కర్లేదు.. ఉత్తర్వులు జారీ!

లీచ్ టెన్‌స్టెయిన్ (Liechtenstein) అనే యూరోపియన్ చిన్న దేశం ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ దేశానికి తమదైన ఎయిర్‌పోర్ట్‌ లేదు, తమదైన కరెన్సీ లేదు, అధికారిక భాష కూడా జర్మన్‌ను అద్దెకి తీసుకున్నారు. అయినా ఇది ప్రపంచంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియాల మధ్యలో పర్వతాల మధ్య ఒదిగిపోయిన ఈ దేశం తన అందం, శాంతియుత జీవనవిధానం వల్ల "స్వర్గధామం"గా గుర్తింపు పొందింది.

Free Education: ఏపీలో వారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా చదువుకోవచ్చు! ఇలా చేస్తే చాలు... పూర్తి వివరాలివే!

లీచ్ టెన్‌స్టెయిన్ జనాభా కేవలం 30,000 మాత్రమే. దేశవ్యాప్తంగా ఉన్న జైల్లో ఖైదీలు కేవలం 7 మందే. రాత్రిపూట తలుపులు తాళాలు వేయకుండా ప్రజలు నిద్రపోతారు. చట్టాలపై విశ్వాసం, పరస్పర గౌరవం, తక్కువ పన్నులు, బయటి అప్పులేమీ లేకపోవడం వంటివి అక్కడి ప్రజల జీవితం ప్రశాంతంగా, ఆర్థికంగా బలంగా ఉంచాయి. ప్రజలందరికీ తగిన ఆదాయం ఉండటం వల్ల పనివత్తిడిలేకుండా తమ హాబీలను ఆస్వాదించే అవకాశం కలుగుతుంది.

Caste Certificate: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఏపీలో వారందరికీ కుల ధ్రువీకరణ పత్రాలు!

ఈ దేశం గురించి ఒక వీడియో ఇటీవల Instagramలో వైరల్‌గా మారింది. అందులో "మీకు గొప్పగా కనిపించాల్సిన అవసరం లేదు, చిన్నదైన దేశం కూడా గొప్పగా ఎదగవచ్చు" అనే సందేశం ఉన్నది. దీనిపై నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. చాలా మంది "ఇదే నిజమైన జీవితం కావాలి" అని కామెంట్‌ చేశారు. కొందరైతే రిటైర్మెంట్ తర్వాత ఈ దేశానికి వెళ్లాలని కూడా అభిప్రాయపడ్డారు.

PAN Card Loan Scam: మీ పాన్ కార్డ్ మీద ఎవరో లోన్ తీసుకున్నారని డౌటా... వెంటనే ఇలా చెక్ చేయండి!

ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకూ ఇది ఒక మంచి ఉదాహరణ. వనరుల పరిమితి ఉన్నా సరే, పరిపూర్ణ జీవితం గడపవచ్చునని లిక్టెన్‌స్టెయిన్‌ నిరూపిస్తోంది. క్రైం లేని సమాజం, ఆదాయ సమానత, భద్రతతో కూడిన జీవితానికి ఇది సజీవ ఉదాహరణగా నిలుస్తోంది.

New York: అమెరికాలో మ‌ళ్లీ పేలిన తూటా..! ఐదుగురి మృతి!
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం! ట్రక్కును ఢీ కొట్టిన బస్సు ... 18 మంది మృతి!
Almonds: కరోనా టైంలో అలవాటు... ఇప్పుడు మర్చిపోయారా!
Elections: ఏపీలో సర్పంచ్ ఎన్నికలు..! మంత్రి నియోజకవర్గం పేరుతో ఉన్న మేజర్ పంచాయతీ..! ఆ గ్రామానికి కూడా!
China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం..! 34 మంది మృతి..!
Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!
Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!

Spotlight

Read More →