Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..! Realme 16 5G: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!! Camera phone: పోర్ట్రెయిట్, వీడియో, నాచురల్ ఫోటోలు... మీ కోసం బెస్ట్ కెమెరా ఫోన్ ఏది! మోటోరోలా Moto G54.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు.. సామాన్యుడికి ఇది బెస్ట్ స్మార్ట్‌ఫోన్! బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీల్.. ₹10 వేల లోపు ధరలోనే 420MP కెమెరా.. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వివో సంచలనం! Juicer 2026: కిచెన్లలో కోల్డ్ ప్రెస్ జ్యూసర్ల హవా.. అసలు వీటి ప్రత్యేకత ఏంటి? ఫోన్లలో బ్యాటరీ మొనగాడు వచ్చేస్తున్నాడు! చార్జింగ్ పెడితే ఇక మర్చిపోవాల్సిందే.. చరిత్రలోనే తొలిసారి.! Smart Phones: ఫోన్‌ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ 3 కొత్త మోడల్స్‌ వచ్చేస్తున్నాయి.. ఓ లుక్కేయండి! Pink paper: బంగారు నగలను పింక్ పేపర్‌లో ఎందుకు చుట్టుతారు.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలు! 7000mAh బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. ధర, ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే! రిపబ్లిక్ డే సేల్‌.. ఆపిల్ ఐఫోన్ 15పై రూ. 15వేలు తగ్గింపు.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదంతే..!

Rakhi Special: రాఖీ స్పెషల్.... ఫ్లిప్‌కార్ట్‌లో హ్యాండ్ బ్యాగ్స్‌పై భారీ తగ్గింపు!

రాఖీ పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రత్యేకంగా హ్యాండ్ బ్యాగ్‌ కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది అవకాశంగా మారి

Published : 2025-07-29 12:24:00
No Airport Country: ఏమిటి ఈ దేశం? ఎయిర్‌పోర్ట్ లేదు... కరెన్సీ లేదు.. కానీ హ్యాపీ గా గడిపేస్తున్నారు!

రాఖీ పండుగ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. ప్రత్యేకంగా హ్యాండ్ బ్యాగ్‌ కొనుగోలు చేయాలనుకునే మహిళలకు ఇది అవకాశంగా మారింది. ప్రముఖ మల్టీ నేషనల్ బ్రాండ్ల హ్యాండ్ బ్యాగులపై 60 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. కేవలం ధర తగ్గింపే కాకుండా, బ్యాంక్ ఆఫర్లతో కూడిన అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

TTD: టిటిడి పాఠశాలల్లో సద్గమయ శిక్షణా తరగతులు…! ఎవరు అర్హులంటే?

Exotic బ్రాండ్‌కి చెందిన ఉమెన్ బ్రౌన్ హ్యాండ్ బ్యాగ్ ప్రస్తుతం 60 శాతం డిస్కౌంట్‌తో కేవలం 1,200 రూపాయలకే లభిస్తోంది. ఇదే బ్యాగ్ మార్కెట్‌లో సాధారణంగా 3 వేల రూపాయల ధర కలిగి ఉంటుంది. అదే విధంగా ALSU బ్రాండ్‌కి చెందిన పౌచ్‌పై 82 శాతం తగ్గింపు ఉండటంతో ఇది కేవలం 261 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

Tirupati: శ్రీవారిమెట్టు మార్గంలో ఏనుగుల కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచన!

HaveGlam బ్రాండ్‌కు చెందిన స్మాల్ హ్యాండ్ బ్యాగ్‌పై కూడా 77 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది. దీని ధర ఇప్పుడు కేవలం 226 రూపాయలు. ఇక khatushyam collection బ్రాండ్ హ్యాండ్ బ్యాగులు 90 శాతం వరకు భారీ తగ్గింపుతో లభిస్తున్నాయి. ఇవి 2 వేల రూపాయల ధర కలిగి ఉండగా, ఇప్పుడు కేవలం 193 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

Srisailam Reservoir: డ్యాం పూర్తి స్థాయికి చేరడంతో గేట్లు ఎత్తి నీరు విడుదల!

లైఫ్ స్టైల్ వంటి ప్రాచుర్యం పొందిన ఉమెన్ బ్రాండ్‌కు చెందిన హ్యాండ్ బ్యాగ్స్‌పై కూడా ప్రత్యేకమైన తగ్గింపులు ఉన్నాయి. ఈ బ్రాండ్ బ్యాగ్స్ సెట్ ప్రస్తుతం 82 శాతం డిస్కౌంట్‌తో కేవలం 378 రూపాయలకే లభిస్తున్నాయి.

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? వీళ్లు ఏం చేశారో తెలిస్తే మీ గుండె గుభేలే..!

ఈ రాఖీ పండుగ సందర్భంగా వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా మంచి హ్యాండ్ బ్యాగ్‌ను సరికొత్త ధరకు సొంతం చేసుకోవడానికి ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు మంచి అవకాశం కల్పిస్తున్నాయి.

Lokesh Meeting: విశాఖలో గూగుల్ డేటాసెంటర్ పనులు ప్రారంభించాలి.. కొత్త అవకాశాలు సృష్టిస్తాం!
US Visa: US వీసా విధానంలో కీలక మార్పులు! సెప్టెంబర్ 2 నుండి అమలు!
Dear Nimisha: నిమిష ప్రియ కేసులో బిగ్ ట్విస్ట్... ఉరిశిక్ష రద్దయ్యిందా లేదా!
Free Bus Scheme: ఆర్టీసీ ఎండీ కీలక ప్రకటన! ఏపీలో మహిళలకు ఉచిత బస్సు అంత వరకే!
China Floods: చైనాలో భారీ వర్షాలు, వరదల బీభత్సం..! 34 మంది మృతి..!

Spotlight

Read More →