Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు! Trumps comments: ఆమెను చూసే పోస్టింగ్ ఇచ్చా.. ట్రంప్ వ్యాఖ్యలతో కొత్త వివాదం! Plane crash: బారామతి ఫ్లైట్ క్రాష్.. పైలట్ల చివరి మాటలు.. Oh Shit! Medical News: 59 ఏళ్ల వయసులో ఆ పద్ధతిలో తల్లి అయిన మహిళ..!! BB Jodi 2 Promo: బీబీ జోడీ 2లో రచ్చ.. జడ్జీల ముందే కోటు విసిరికొట్టి వాకౌట్ చేసిన రీతూ చౌదరి.. కారణం ఆమె..!! Kerala bus case: వైరల్ కావాలనే ప్రయత్నం విషాదానికి దారి తీసింది.. ఒక్క పోస్ట్.. ఒక జీవితం నాశనం! Airplane accident : పైలట్ కంట్రోల్ కోల్పోవడంతో దుర్ఘటన.. DGCA విచారణ ప్రారంభం! Winter Storm: అమెరికాలో మంచు తుఫాన్ బీభత్సం.. 21 కోట్ల మంది ప్రభావితం! Megastars gift: మన శంకరవరప్రసాద్ గారు విజయం.. డైరెక్టర్‌కు మెగాస్టార్ కానుక! 16 ఏళ్ల బంధం.. బట్టతల వచ్చిందని భార్యకు విడాకులు - బిడ్డ కస్టడీని కూడా.. Stickers: వాహనాలపై పోలీస్, ప్రెస్ స్టిక్కర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు!

Uttarkashi: ప్రకృతి ప్రకోపం... ఉత్తరకాశీ లో విషాదం!

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా ఇటీవల ఆకాశాన్ని తాకిన మేఘాలు క్షణాల్లోనే భూలోకాన్ని ఆవహించాయి. ధరాలి ప్రాంతంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న భారీ వర్షాల

Published : 2025-08-06 10:10:00
Local body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం! ఆ మూడుచోట్ల కూడా...

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లా ఇటీవల ఆకాశాన్ని తాకిన మేఘాలు క్షణాల్లోనే భూలోకాన్ని ఆవహించాయి. ధరాలి ప్రాంతంలో అకస్మాత్తుగా చోటు చేసుకున్న భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. ఈ ప్రకృతి విలయం చూసినవారి హృదయాలను కలచివేసింది.

SSC CGL: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..! మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష!

ఈ వరదలు ఒక్కసారిగా రావడం వల్ల ప్రజలకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. కొందరు నీటి ఉధృతికి కదలలేక అక్కడికక్కడే మునిగిపోయారు. కన్నుల ముందు ఇళ్లు నేలమట్టం కావడం, ప్రజలు సహాయం కోసం ఆర్తనాదాలు చేయడం అత్యంత హృదయ విదారకంగా ఉంది. వాస్తవంగా, కొన్ని ఇళ్లు పేక మేడల్లా కూలిపోయాయి. వాటికింద చిక్కుకున్న వారు బయటపడలేక కన్నుమూశారు.

National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! ఈ రూట్‌లోనే...రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

ప్రస్తుతం వరదల కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సహాయక బృందాలు నిరంతరం శోధన చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు స్థానిక ప్రజల సహకారంతో మృతదేహాలను వెలికి తీశాయి.

AP Cabinet: క్యాబినెట్ సమావేశం! ఈరోజు ఆమోదం కానున్న కీలక నిర్ణయాలు ఇవే!

ప్రజలు పలు రోజులుగా విద్యుత్, పానీయ జలాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు. వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, వరద నీటితో మార్గాలు తొలగిపోవడం వల్ల సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. కొంతమంది నిరాశ్రయులై ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Train Timings: విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే!

ఇది ప్రకృతి ముందు మానవుడు ఎంత అప్రతిహతుడో మరోసారి నిరూపితమైంది. ఇటువంటి ప్రకృతి ప్రమాదాలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంత ఉందో ఈ ఘటన మళ్లీ గుర్తు చేసింది. బాధితులకు అవసరమైన సహాయం అందించాలని, శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Green Field Highway: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కీలక అప్డేట్! ఈ ప్రాంతాల మీదుగా.. త్వరలోనే!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన
AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!
USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..

Spotlight

Read More →