Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! ఈ రూట్‌లోనే...రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రధాన జాతీయ రహదారి విస్తరణకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం నుండి గుంటూరు వరకు సాగే 544D నేషనల్ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించ

Published : 2025-08-06 09:12:00
Green Field Highway: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కీలక అప్డేట్! ఈ ప్రాంతాల మీదుగా.. త్వరలోనే!

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రధాన జాతీయ రహదారి విస్తరణకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం నుండి గుంటూరు వరకు సాగే 544D నేషనల్ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు రూ.4,200 కోట్లు విడుదలయ్యాయి.

Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన

ఈ హైవే ద్వారా రాయలసీమ ప్రాంతంలోని ఐదు ప్రధాన జిల్లాలకు అమరావతితో బలమైన కనెక్టివిటీ లభించనుంది. బుగ్గ నుంచి గిద్దలూరు వరకు 135 కి.మీ మేర పనులు మొదటి ప్యాకేజీగా చేపడతారు. అనంతపురం జిల్లాలోనే 100 కి.మీ మేర హైవేను విస్తరిస్తారు. రెండవ ప్యాకేజీలో వినుకొండ నుంచి గుంటూరు వరకు 84.80 కి.మీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది.

AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల, బనగానపల్లి, గోస్పాడు, మహానంది మండలాల్లో bypass roads నిర్మించనున్నారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడనుంది. 

Train Timings: విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే!

హైవే పనులు పూర్తయితే అనంతపురం, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల ప్రజలకు రాజధాని అమరావతికి మరింత వేగంగా చేరుకునే అవకాశం లభిస్తుంది. గతంలో నిధుల కొరత కారణంగా ఆలస్యం అయిన ఈ project, ఇప్పుడు వేగంగా పూర్తవుతుందని అధికారులు ప్రకటించారు.

AP Cabinet: క్యాబినెట్ సమావేశం! ఈరోజు ఆమోదం కానున్న కీలక నిర్ణయాలు ఇవే!
USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..
Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!
Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →