G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఒక్కొక్కరికి రూ. 4 లక్షలు.. 1,150 మంది అర్హులైన న్యాయవాదుల జాబితా ఖరారు! మంత్రి కీలక ప్రకటన! హైదరాబాద్‌-విజయవాడ హైవే విస్తరణ.. రూ.60,799 కోట్లతో! భూముల ధరలకు రెక్కలు!

Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన

2025-08-06 06:54:00
AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Deepam 2 Scheme కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ సబ్సిడీ డబ్బులు అందని విషయమై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. దీపం పథకం మొదటి దశలో కోటి మందికి, రెండవ దశలో 95 లక్షల మందికి subsidy ఇచ్చినట్లు తెలిపారు.

USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..

 మూడవ దశలో సాంకేతిక సమస్యలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి అదనపు charges వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయితీ డబ్బులు అకౌంట్‌లో జమ కాకపోతే టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.

Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం లేదన్న ఫిర్యాదులపై మంత్రి స్పందిస్తూ.. ఈకేవైసీ, NPCI మ్యాపింగ్ సరిగా పూర్తి కాలేదన్న కారణాలను గుర్తించారు. ఓ కుటుంబానికి రెండు మూడు ఖాతాలుండటం, ఆధార్ లింక్ అవ్వకపోవడం వంటి కారణాల వల్ల కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!

 అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఆగస్ట్ 25 నుంచి Smart Ration Cards పంపిణీ ప్రారంభమవుతుందని వెల్లడించారు. ప్రజల రేషన్ సరుకుల పంపిణీ సజావుగా సాగేందుకు చట్టాల్లో మార్పులు చేసినట్టు చెప్పారు.

Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!
Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!
P4 initiative: బంగారు కుటుంబాలు.. పీ-4 కార్యక్రమంతో కొత్త ఆశలు! చంద్రబాబు కీలక ప్రకటన - అలా అస్సలు చేయొద్దు!
Liquor Bottles: రైలులో మద్యం తీసుకెళ్లొచ్చా? రాష్ట్రానుసారంగా నిబంధనలు ఇవే!
Government Schemes: 30 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్! కేవలం రూ.500 పెడితే చాలు... ఈ మూడు పథకాలతో లక్షలు పొందవచ్చు!

Spotlight

Read More →