శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు! శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుపతికి మరో వందేభారత్ రైలు.. రూట్, టైమింగ్స్ ఖరారు! తొమ్మిది గంటల్లో.. Maharajas Express: ప్రపంచంలోని అత్యంత విలాసవంతమైన రైలు.. సౌకర్యాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. కానీ టికెట్ ధర మాత్రం అడగొద్దు!! IRCTC New Booking Rules: రైలు ప్రయాణికులకు అలర్ట్: టికెట్ బుకింగ్‌లో కొత్త రూల్స్ అమలు.. ఆ టైంలో ఆధార్ తప్పనిసరి! ప్రయాణికులకు అలెర్ట్! ఆ రూట్లో కొత్త వీక్లీ ప్రత్యేక రైళ్లు... హాల్ట్ స్టేషన్లు ఇవే! Vandebharath: ఏపీకి మరో వందేభారత్ రైలు..ఈ మార్గంలోనే! ఆ ప్రాంతం ప్రజలకు పండగే పండగ! Trains: అయ్యప్ప భక్తులకు సూపర్‌ గుడ్‌ న్యూస్‌..! తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు 60 ప్రత్యేక రైళ్లు..! Indigo: ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కలకలం! భారీ ఫారెక్స్‌ నష్టం.. వ్యవస్థాపకుడు వైదొలిక..! Vande Bharath: గోదావరి ప్రజలకు గుడ్ న్యూస్! వందే భారత్ రైలు సర్వీస్ నరసాపురం వరకు విస్తరణ! Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్య..! గంటల తరబడి నిలిచిన విమానాలు..! ప్రపంచ యాత్ర కల నిజం చేయబోతున్న IRCTC! తక్కువ ధరలో అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలు!

Train Timings: విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే!

2025-08-06 08:15:00
Green Field Highway: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే కీలక అప్డేట్! ఈ ప్రాంతాల మీదుగా.. త్వరలోనే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాచర్ల నుంచి విజయవాడకు నిత్యం నడిచే ప్యాసింజర్ రైలు (నెం. 67228) టైమింగ్స్‌ను మార్చారు. ఇప్పటివరకు ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు, ఆగస్టు 6, 2025 నుంచి ఉదయం 6:00 గంటలకు బయలుదేరుతుంది. 

Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. సింపుల్ గా ఇలా చేస్తే చాలు! మంత్రి కీలక ప్రకటన

అంతేకాకుండా, ఈ రైలు మాచర్ల-గుంటూరు మధ్యలో మరింత వేగంగా ప్రయాణించనుంది. గుంటూరుకు 8:30కు, విజయవాడకు ఉదయం 10:55కి చేరుకుంటుంది. మారిన షెడ్యూల్‌ ప్రకారం, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

AP Government: ఏపీ వాసులకు బంపర్ ఆఫర్.. కొత్త పథకాలు అమల్లోకి - పలు ముఖ్యమైన నిర్ణయాలు!

ఇకపోతే ఇతర రైళ్ల షెడ్యూల్‌లలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. చెంగల్పట్టు-కాకినాడ రైలు అక్టోబరు 2 నుంచి మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో నడవనుండగా, పుదుచ్చేరి-కాకినాడ ఎక్స్‌ప్రెస్ రైలు సోమ, గురు, శనివారాల్లో నడుస్తుంది. తిరుగు ప్రయాణాల షెడ్యూల్ కూడా కొత్తదే. 

USA NRIS Program: అమెరికాలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు రాష్ట్రాల నుండి..

ఇక తమిళనాడులోని వెలంకని ఆరోగ్యమాత ఉత్సవాల సందర్భంగా గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు కొన్ని తేదీల్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణాన్ని ముందుగానే సర్దుబాటు చేసుకోవాలి.

Diet: డైట్ చేస్తున్నారా... కాని జాగ్రత్త... వైద్యుల స్పష్టత!
Coolie movie: ఆ హీరో రిజెక్ట్ చేసిన క్యారెక్టర్... నాగార్జునకి వరం అయిందా!
Special Train: గుంతకల్లు ఏరియా వాసులకు గుడ్‏న్యూస్..! వెలంకనికి ప్రత్యేక రైలు!
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం పాక్‌లో ఆందోళనలు..! వందలాది మంది అరెస్ట్!
Guntur GGH: జీజీహెచ్‌లో అద్భుతం.. గుంటూరులో పేదవాడికి ఉచిత వైద్యం! ప్రభుత్వ ఆసుపత్రిపై పెరుగుతున్న నమ్మకం!
Praja Vedika: నేడు (6/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →