Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!! Tribal Development: రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రూ.41.15 కోట్ల భారీ నిధుల విడుదల!! పుట్టపర్తిలో హై సెక్యూరిటీ... 22న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం! PM Kisan Fund: పీఎం కిసాన్ ఫండ్ స్టేటస్ చెక్.. మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా.. ఇలా చెక్ చేసుకోండి! కూటమి ప్రభుత్వంపై తప్పుడు కథనాలు.. జగన్ మానసపత్రిక సాక్షి! మంత్రి తీవ్ర ఆగ్రహం.. Weather Report: ఏపీ విపత్తుల సంస్థ హెచ్చరిక.. ఈ జిల్లాలకు అలెర్ట్! 48 గంటల్లో మరింత బలం! Operation Sambhav: ఆపరేషన్ సంభవ్ వేగవంతం.. ఏపీలో మావోయిజం నిర్మూలన లక్ష్యం! Gen-G: నేపాల్‌లో మళ్లీ జెన్-జీ ఉద్యమం భగ్గుమన్నది.. సిమారాలో కర్ఫ్యూ! AP Farmer Welfare News: ఏపీ రైతులకు శుభవార్త.. ఆ గింజలకు ధరలను పెంచిన ప్రభుత్వం!! ఏపీ ప్రభుత్వం శుభవార్త! విద్యార్థుల కోసం ఇచ్చే డబ్బుల్ని పెంచారు.. ఉత్తర్వులు జారీ! Bihar Politics: బీహార్ సీఎం‌గా పదోసారి ప్రమాణం చేసిన నితీష్ కుమార్.. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు!!

ప్రయాణికులకు సూచన.. ఆ రైల్వే స్టేషన్ పేరు మార్పు.. మొఘల్ చక్రవర్తి పేరు తొలగించిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ!

2025-10-20 16:09:00
దీపావళి కానుకగా శర్వానంద్ 36వ చిత్రానికి టైటిల్ ఫిక్స్!!

మహారాష్ట్ర (Maharashtra) చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం జరిగింది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఔరంగాబాద్ (Aurangabad) రైల్వే స్టేషన్ పేరు మార్పు ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. ఇకపై ఆ స్టేషన్ పేరు ఛత్రపతి శంభాజీనగర్ స్టేషన్ (Chhatrapati Sambhajinagar Station). ప్రభుత్వం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ (Gazette Notification) జారీ చేసింది.

హమ్మయ్యా.. మహిళా ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్... 'స్త్రీ శక్తి' పథకంలో ఇకపై నో టెన్షన్!

ఔరంగాబాద్ నగరం పేరును మార్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత రైల్వే స్టేషన్ పేరు మార్పు కూడా పూర్తి కావడం గమనార్హం. ఈ చారిత్రక నగరం పేరు మార్పు వెనుక మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళి అర్పించాలనే లక్ష్యం ఉంది. ఔరంగాబాద్ నగరం పేరు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద ఉండేది. ఈ పేరును మార్చాలని చాలా కాలంగా డిమాండ్లు ఉన్నాయి.

Bhagavad Gita : మంచినే చూడండి మంచినే వినండి.. అన్నిటిలో నేనే ఉన్నాను.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -38!

గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం (BJP Government) నగరం పేరును ఛత్రపతి శంభాజీనగర్‌గా మార్చింది. ఆ నిర్ణయానికి కొనసాగింపుగా, తాజాగా మహాయుతి (బీజేపీ - షిండే శివసేన - అజిత్ పవార్ ఎన్సీపీ) ప్రభుత్వం అక్టోబర్ 15వ తేదీన రైల్వే స్టేషన్ పేరును కూడా మార్చింది.

Israeli : గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. 97 మంది మృతి.. రక్తపాతం మరోసారి!

ఈ పేరు మార్పు మరాఠా పాలకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన ఛత్రపతి శంభాజీ మహారాజ్‌కు నివాళిగా జరిగింది. ఈ మార్పు మరాఠా ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా నిలిచింది. అంతకుముందు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ ఆఘాఢీ (ఎంవీఏ) ప్రభుత్వం కూడా ఈ పేరు మార్చే ప్రక్రియను ప్రారంభించింది. కానీ, మహాయుతి ప్రభుత్వం తాజాగా దీన్ని అధికారికంగా పూర్తి చేసింది.

Waste to Energy: తిరుపతిలో చెత్తతో విద్యుత్తు ఉత్పత్తి..! 12 మెగావాట్ల ప్రాజెక్ట్‌కి శ్రీకారం..!

ఈ రైల్వే స్టేషన్‌కు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఈ స్టేషన్‌ను సుమారు 1900 సంవత్సరంలో అప్పటి హైదరాబాద్ ఏడో నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో నిర్మించారు. అంటే, ఈ స్టేషన్‌కు 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.

పుదీనా-అల్లం టీ మ్యాజిక్.. జీర్ణ సమస్యల నుంచి కీళ్ల నొప్పుల వరకు.. ఎన్నో వ్యాధులకు చెక్!

ఈ స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే జోన్‌లోని నాందేడ్ డివిజన్ పరిధిలో, ముఖ్యమైన కాచిగూడ–మన్మాడ్ సెక్షన్‌లో ఉంది. దేశంలోని అనేక ప్రధాన నగరాలకు ఈ రైల్వే స్టేషన్ కనెక్టివిటీని అందిస్తుంది.

బీపీ అదుపులో ఉండాలంటే.. ఉప్పుకు బదులు ఈ 5 ఆహారాలు తీసుకోండి! ఇలా చేసి చూడండి!

రైల్వే అధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి స్టేషన్ పేరును బోర్డులపై మార్చడంతో పాటు, ఆన్‌లైన్‌లో కూడా ఈ పేరు మార్పు ప్రక్రియను పూర్తి చేశారు. ప్రయాణికులు ఇకపై ఈ స్టేషన్‌ను ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్‌గానే గుర్తించాలని రైల్వే అధికారులు సూచించారు.

Picture Puzzle: పిక్చర్ పజిల్ ఛాలెంజ్! 25 సెకన్లలో మూడు తేడాలు కనిపెట్టగలరా!

పూర్వపు ఔరంగాబాద్ (ప్రస్తుత ఛత్రపతి శంభాజీనగర్) అద్భుతమైన పర్యాటక కేంద్రం (Tourism Hub). ఇక్కడ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద (UNESCO World Heritage Sites) అయిన అజంతా (Ajanta) మరియు ఎల్లోరా (Ellora) గుహలు ఉన్నాయి. మొఘల్ యుగం నాటి చారిత్రక కట్టడం బీబీ-కా-మక్బరా (Bibi-Ka-Maqbara), మరియు అనేక చారిత్రక ద్వారాలు ఈ నగరంలో ఉన్నాయి.

APRTC ఉద్యోగులకు దీపావళి కానుక..! పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

ఈ పేరు మార్పుతో ఈ చారిత్రక నగరానికి, రైల్వే స్టేషన్‌కు మరాఠా చరిత్ర మరియు సంస్కృతికి అనుగుణమైన గుర్తింపు లభించినట్లు అయింది.

ఏపీ యువతకు ఆస్ట్రేలియా ప్రమాణాలు.. TAFE NSWతో మంత్రి లోకేశ్ కీలక ఒప్పందం!
ఇండిగో విమానంలో పెను కలకలం.. టేకాఫ్‌కు ముందు పవర్‌ బ్యాంక్‌లో ఒక్కసారిగా మంటలు! ప్రయాణికులకు గుండెల్లో..
Chandana Brothers: చందన బ్రదర్స్ వ్యవస్థాపకుడు చందన మోహన్రావు కన్నుమూత.. రిటైల్ రంగానికి పెద్ద నష్టం!
CHSL 2025: పరీక్ష షెడ్యూల్‌పై పూర్తి నియంత్రణ అభ్యర్థులకే..! SSC సంచలన నిర్ణయం..!
Reliance షేర్ ధర గరిష్ఠస్థాయికి..! ఒక్కరోజే రూ.66,000 కోట్ల లాభం..!
CM Chandrababu: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.! ఆ టైం తర్వాత ఆఫీసుల్లో ఉండొద్దు..! ఆ రోజుల్లో విశ్రాంతి..!

Spotlight

Read More →