Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! 1980 murder case: 1980 హత్య కేసులో తప్పుగా శిక్ష.. 43 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటపడ్డ భారత సంతతి వ్యక్తి! 5 డాలర్ల జీతం నుంచి యజమాని స్థాయికి.. ఇండియన్-అమెరికన్ అమోల్ కోహ్లీ సక్సెస్ స్టోరీ! పాత్రలు కడిగిన చోటే.!

Capital Amaravati: దేదీప్యమానంగా వెలుగుతున్న అమరావతి… అభివృద్ధికి కొత్త ఊపిరి!

2025-08-06 11:11:00
AP New Companies: థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా సంస్థల నుంచి భారీ ప్రతిపాదనలు! అమరావతికి సరికొత్త హుషారు!

అమరావతి…(Amaravati) ఎన్నో ఆశలతో, అద్భుతమైన భవిష్యత్‌ కలలతో నిర్మితమవుతున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని. గత కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధి తారాస్థాయికి చేరకపోయిన ఈ ప్రాంతం ఇప్పుడు మళ్లీ శోభగా వెలుగుతుంది. నూతన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధికి కొత్త ఊపిరి వచ్చింది.

Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు..! కారణం ఇదే!

గతంలో వైసీపీ పాలనలో ఈ ప్రాంతం ఎంతగా నిర్లక్ష్యానికి గురైందో అందరికీ తెలిసిందే. నిర్మాణ పనులు నిలిచిపోయాయి, కలలు కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాజధానిలో అన్ని రంగాల్లో అభివృద్ధి పునఃప్రారంభమైంది. ఈ మార్పుకు నిదర్శనంగా తాజా చిత్రాలు విపరీతమైన ఆకర్షణగా మారాయి.

Donald Trump: భారత్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్! రూ.15,000 కోట్ల వ్యాపార ప్రణాళికలు! ఎక్కడంటే?

ప్రజాప్రతినిధులు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల నివాస సముదాయాలు తిరిగి నిర్మితమవుతున్నాయి. భారీ స్థాయిలో కార్యాలయాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. భవనాలు కాస్త కాంక్రీట్ గుట్టలుగా కాకుండా, విజన్‌తో, సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్నాయి.

Lady Superstar: వాటన్నింటికీ ఒప్పుకున్నా... కానీ మా బ్రేకప్ కు కారణం అదే! నయనతార సంచలన వ్యాఖ్యలు!

అమరావతి నీటి అవసరాలను తీర్చే దిశగా కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. శాఖమూరు వద్ద భారీ రిజర్వాయర్ నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఇది పూర్తయితే రాజధాని ప్రాంతానికి నిరంతరంగా మంచినీరు అందుతుంది. ఇది కేవలం ఒక నీటి ప్రాజెక్టే కాక, అమరావతి భవిష్యత్తుకు పట్టాదొరగా మారే ప్రాజెక్టు అని చెప్పవచ్చు.

Uttarkashi: ప్రకృతి ప్రకోపం... ఉత్తరకాశీ లో విషాదం!

అంతేగాక, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్‌ పనులు కూడా తాజాగా జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మంగళవారం స్వయంగా పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన హామీ ఇచ్చారు.

Local body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం! ఆ మూడుచోట్ల కూడా...

ఈ నేపథ్యంలో అమరావతి ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. విస్తృతంగా జరుగుతున్న పనులను చూసి, రాజధాని కల నిజమవుతుందన్న నమ్మకం పెరుగుతోంది. కొంతకాలంగా నిరుత్సాహంగా ఉన్న రైతులు, ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువత, ప్రభుత్వ ఉద్యోగులు — అందరికీ ఇది ఊరట కలిగించే విషయం.

SSC CGL: ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌ రాత పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది..! మరో పది రోజుల్లోనే టైర్‌ 1 పరీక్ష!
National Highway: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! ఈ రూట్‌లోనే...రూ.4,200 కోట్లతో.. ఈ ఐదు జిల్లాలకు మహర్దశ!
AP Cabinet: క్యాబినెట్ సమావేశం! ఈరోజు ఆమోదం కానున్న కీలక నిర్ణయాలు ఇవే!
Train Timings: విజయవాడ వెళ్లే ఆ రైలు టైమింగ్స్ మారాయి.. కొత్త షెడ్యూల్ ఇదే!

Spotlight

Read More →