Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు Kajal Aggarwal: మగధీర సెట్స్‌లో రామ్ చరణ్ అల్లరి.. 17 ఏళ్ల తర్వాత క్రేజీ ఫన్నీ సీక్రెట్ బయటపెట్టిన కాజల్! Ram Charan: చెన్నై తన పుట్టినిల్లు అంటూ రామ్ చరణ్ భావోద్వేగం.. కుస్తీ సన్నివేశంలో చేతికి గాయమైందని.! Bandla Ganesh: ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్ కల్యాణ్ దేవుడంటూ బండ్ల గణేష్ హార్ట్ టచింగ్ కామెంట్స్! Prudhvi Raj: కాలేజీ ఈవెంట్లు వేస్ట్.. డిజిటల్ మీడియానే ముఖ్యం: టాలీవుడ్ కొత్త ట్రెండ్‌పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్! Drishyam 3: ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘దృశ్యం 3’.. రూ.200 కోట్ల క్లబ్‌లోకి! Comedy Series: ‘సేవ్ ది టైగర్స్ 3’ ట్రైలర్ అవుట్: ఈసారి ఇంద్రలోకం మలుపుతో నవ్వుల సునామీ పక్కా! horror movie: అసలు సిసలైన హారర్ మూవీ.. 38 సెకన్ల ఫుటేజికి కత్తెర వేసిన భారత సెన్సార్ బోర్డు! 'A' సర్టిఫికెట్ ఇచ్చినా.. Peddi Movie: ఏపీలో గ్రీన్ సిగ్నల్.. తెలంగాణలో బ్రేక్: జూన్ 4న సాధారణ ధరలతోనే థియేటర్లలోకి ‘పెద్ది’! Ram Charan: మెగా ఫ్యాన్స్‌కు బంపర్ ఆఫర్.. జూన్ 3 రాత్రి 8 గంటలకే ఏపీలో 'పెద్ది' ప్రీమియర్ షోలు! టికెట్ ధర ఎంతంటే? shivaraj Kumar: కర్ణాటక సీఎంగా ఉపేంద్ర?... శివరాజ్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు

Lady Superstar: వాటన్నింటికీ ఒప్పుకున్నా... కానీ మా బ్రేకప్ కు కారణం అదే! నయనతార సంచలన వ్యాఖ్యలు!

లేడీ సూపర్ స్టార్ నయనతార సినీరంగంలో 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2003లో మలయాళ చిత్రం మనసినక్కరే తో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత తమిళ

Published : 2025-08-06 12:18:00
Handloom Textile Day : సీఎం రాక ఏర్పాట్ల పై.. కలెక్టర్ దిశానిర్దేశం!

లేడీ సూపర్ స్టార్ నయనతార సినీరంగంలో 22 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 2003లో మలయాళ చిత్రం మనసినక్కరే తో సినీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తర్వాత తమిళంలో ‘అయ్యా’, ‘చంద్రముఖి’ వంటి సినిమాలతో భారీ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో వెంకటేష్ సరసన ‘లక్ష్మీ’, నాగార్జునతో ‘బాస్’, ప్రభాస్‌తో ‘యోగి’, రవితేజతో ‘దుబాయ్ శీను’, బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించింది. సీత పాత్రకు ఆమె award కూడా అందుకుంది.

Lords Cricket Ground: లార్డ్స్ మైదానంలో అనుకోని అతిథి.. క్రికెట్ చరిత్రలో మరో ఆసక్తికరమైన క్షణం!

నయనతార వ్యక్తిగత జీవితంలో ప్రేమ వ్యవహారాలు పలు చర్చలకు దారితీశాయి. శింబు, ప్రభుదేవా వంటి ప్రముఖులతో ఆమె పేరు కలిపి వినిపించింది. అయితే ప్రభుదేవాతో పెళ్లి దాకా వెళ్లిన ఈ సంబంధం చివరికి విఫలమైంది. అతడు నయన్‌కి మతం మార్చుకోవాలని, సినిమాలు మానేయాలని, housewife గా ఉండాలని షరతులు పెట్టినట్టు సమాచారం.

Bus Accident: స్టీరింగ్ విరిగి పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు - 27 మంది విద్యార్థులకు.. ఉలిక్కిపడిన తల్లిదండ్రులు!

 మొదట అంగీకరించినా, పెళ్లి తర్వాత తన పిల్లలు కూడా ఇంట్లోనే ఉండాలన్న విషయాన్ని ప్రభుదేవా చెప్పడంతో నయన్ వెనక్కి తగ్గినట్టు టాక్ నడుస్తోంది. ఆమె తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ – తన కలలు, కెరీర్ అన్నింటినీ వదులుకునేందుకు సిద్ధమైనా, చివరికి అది మంచికే జరిగిందని వ్యాఖ్యానించింది.

Capital Amaravati: దేదీప్యమానంగా వెలుగుతున్న అమరావతి… అభివృద్ధికి కొత్త ఊపిరి!
Airport Security: దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు..! ఇంటెలిజెన్స్ హెచ్చరిక!
AP New Companies: థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా సంస్థల నుంచి భారీ ప్రతిపాదనలు! అమరావతికి సరికొత్త హుషారు!
Kamal Haasan: కమల హాసన్ సినిమాలు బాయ్‌కాట్ చేయాలని బీజేపీ పిలుపు..! కారణం ఇదే!
Donald Trump: భారత్ పై కన్నేసిన డొనాల్డ్ ట్రంప్! రూ.15,000 కోట్ల వ్యాపార ప్రణాళికలు! ఎక్కడంటే?
Uttarkashi: ప్రకృతి ప్రకోపం... ఉత్తరకాశీ లో విషాదం!
Local body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు! రెండు సర్పంచ్‌లు టీడీపీ కైవసం! ఆ మూడుచోట్ల కూడా...

Spotlight

Read More →