LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Pahalgam: పహల్గాం ఉగ్రదాడికి సంవత్సరం పూర్తి.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్!

Pahalgam: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడికి ఇవాళ్టితో ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా బలగాలు హైఅలర్ట్‌లోకి వెళ్లాయి.

AndhraPravasi News Desk 1 min read
Pahalgam: పహల్గాం ఉగ్రదాడికి సంవత్సరం పూర్తి.. జమ్ముకశ్మీర్‌లో హైఅలర్ట్!

పహల్గాం ఉగ్రదాడికి ఇవాల్టితో ఏడాది పూర్తి..

జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాల హైఅలర్ట్..

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రదాడికి ఇవాళ్టితో ఏడాది పూర్తైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా బలగాలు హైఅలర్ట్‌లోకి వెళ్లాయి. నిఘా వర్గాల నుంచి వచ్చిన హెచ్చరికలతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించారు. ప్రతి వాహనం, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పహల్గాం దాడి బాధితులను స్మరించుకున్నారు. ఈ దారుణ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

“భారత్ ఎప్పటికీ ఉగ్రవాదానికి తలొగ్గదు. ఉగ్రవాదుల కుట్రలు ఎప్పటికీ ఫలించవు” అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశ భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే దిశగా కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. 

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…