BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Hyundai Verna: హ్యుందాయ్ వెర్నా 2026 మోడల్ లాంచ్: అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Finland: రాత్రికి రాత్రే భారీ పరిశ్రమలు నిర్మించిన ఫిన్లాండ్! ఎందుకంటే... RBI Jobs: ఆర్‌బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు నేడే ఆఖరి ఛాన్స్..! వెంటనే దరఖాస్తు చేయండి! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! IT Corridor: ఆ ప్రాంతంలో ఐటీ కారిడార్ భారీ విస్తరణ... నగరం నలుమూలలా టెక్ హబ్‌లు! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! BCCI Update: ఐపీఎల్ 2026 షెడ్యూల్‌పై బీసీసీఐ కీలక అప్‌డేట్..! ఎప్పటి నుంచి మొదలంటే? Hyundai Verna: హ్యుందాయ్ వెర్నా 2026 మోడల్ లాంచ్: అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? AI Technology: టీటీడీ టెండర్లలో డిజిటల్ విప్లవం! ఇక అక్రమాలకు, మధ్యవర్తులకు చెక్! Finland: రాత్రికి రాత్రే భారీ పరిశ్రమలు నిర్మించిన ఫిన్లాండ్! ఎందుకంటే... RBI Jobs: ఆర్‌బీఐ అసిస్టెంట్ ఉద్యోగాలకు నేడే ఆఖరి ఛాన్స్..! వెంటనే దరఖాస్తు చేయండి! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! IT Corridor: ఆ ప్రాంతంలో ఐటీ కారిడార్ భారీ విస్తరణ... నగరం నలుమూలలా టెక్ హబ్‌లు! Stop Sign: రోడ్డుపై స్టాప్ సైన్ ఎందుకు ఎనిమిది కోణాల్లో ఉంటుందో మీకు తెలుసా? Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ!

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం! ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై 20న సదస్సు

విదేశాలకు వలస వెళ్లే భారతీయుల కోసం 1983 లో అమలులోకి వచ్చిన వలస చట్టానికి (ఎమిగ్రేషన్ యాక్టు) సమూల మార్పులు చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓవర్సీస్ మొ

Published : 2025-11-15 19:57:00
Textile industry: రాప్తాడులో వస్త్ర పరిశ్రమ, టేకులోడులో ఏరో స్పేస్ ఫ్యాక్టరీ.. భారీ పెట్టుబడులకు శ్రీకారం!

విదేశాలకు వలస వెళ్లే భారతీయుల కోసం 1983 లో అమలులోకి వచ్చిన వలస చట్టానికి (ఎమిగ్రేషన్ యాక్టు) సమూల మార్పులు చేయడానికి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓవర్సీస్ మొబిలిటీ బిల్లు, 2025 ముసాయిదాను విడుదల చేసింది. ఈనెల 24 లోగా ఈ బిల్లుపై అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు!

ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో ఈ బిల్లుపై ఈనెల 20న హైదరాబాద్ లో సదస్సు నిర్వహిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్, అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ సమావేశంలో తెలంగాణ ప్రవాసులు తమ వీలునుబట్టి వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్ ద్వారా పాల్గొనవచ్చు.

Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!

మరింత సమాచారం కోసం, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ  మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి +91 96661 23419 స్వదేశ్ పరికిపండ్ల +91 94916 13129 సిస్టర్ లిజీ జోసెఫ్ +91 94416 75817 లను సంప్రదించవచ్చు.

AP Government: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వారికి అమలు చేయండి..! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్..! పంట దిగుబడి తగ్గినా రేట్లు మాత్రం టాప్..!
Smart ration card : స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరి.. ఆలస్యం చేస్తే రేషన్ సేవల్లో ఇబ్బందులు!
MEA బిగ్ అప్డేట్! భారత్‌లో కొత్త ఇ-పాస్‌పోర్ట్... ఇక నుండి అన్నీ వాటితోనే!
1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి!
AP QuantumTech: ఏపీ యువతకు క్వాంటం టెక్ శిక్షణ… 50 వేల మందికి కొత్త అవకాశం!!
Viral news: జపాన్ యువతి AI‌తో పెళ్లి… వర్చువల్ వరుడితో జరిగిన వేడుక వైరల్!!

Spotlight

Read More →