Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..! Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం! India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి! Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్! Fishing Shock: ఒడిశా–ఏపీ సరిహద్దులో భారీ చేప…! ధర వింటే షాక్! Violence Alert: బంగ్లాదేశ్‌లో భారత మిషన్‌పై దాడి…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్! Gwadar Port: గ్వాదర్ పోర్టుపై సౌదీ కన్ను…! వాణిజ్యమా? సైనిక వ్యూహమా? Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..! India-Bangladesh: బంగ్లాదేశ్ నాయకుడి కీలక వ్యాఖ్యలు..! బంగ్లా హైకమిషనర్‌కు భారత్ సమన్లు..!

Aerospace: ఏరోస్పేస్ హబ్‌గా భాగ్యనగరం…! హైదరాబాద్‌లోనే C-130J యుద్ధ విమానాల తయారీకి రంగం సిద్ధం!

2025-12-29 09:15:00
Ukraine War Updates: ఉక్రెయిన్–రష్యా శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన... ఆ అంశంపై ఉక్రెయిన్ గట్టి వైఖరి!!

భాగ్యనగరం హైదరాబాద్ త్వరలోనే దేశానికే కాదు… ప్రపంచానికే కీలకమైన ఏరోస్పేస్ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. భారత వాయుసేన (ఐఏఎఫ్) తన వ్యూహాత్మక అవసరాల కోసం 80 కొత్త సరుకు రవాణా విమానాల కొనుగోలుకు సిద్ధమవుతుండటంతో, ఈ రంగంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయ రక్షణ రంగ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్ తన అత్యాధునిక C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలను పూర్తిస్థాయిలో హైదరాబాద్‌లోనే తయారు చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం అమలైతే, భారత రక్షణ రంగ చరిత్రలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.

Mann Ki Baat: ప్రపంచానికి స్పష్టమైన హెచ్చరిక… దేశ భద్రతపై రాజీ లేదు, యువతే భారత శక్తి – మన్ కీ బాత్‌లో మోదీ ఫైర్!!

ప్రస్తుతం హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్ లిమిటెడ్ (TLMAL) యూనిట్‌లో ఈ విమానాలకు సంబంధించిన తోక (ఎంపెనేజ్) భాగాలను తయారు చేస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడ తయారైన 250కు పైగా యూనిట్లను అమెరికాకు ఎగుమతి చేయడం గమనార్హం. ఇప్పుడు భారత వాయుసేనతో ఒప్పందం ఖరారైతే, అమెరికా వెలుపల C-130J విమానాలను పూర్తిస్థాయిలో తయారు చేసే ఏకైక కేంద్రంగా హైదరాబాద్ నిలిచే అవకాశం ఉంది. ఇది కేవలం తెలంగాణకే కాదు… దేశానికి గర్వకారణంగా మారనుంది.

Praja Vedika: నేడు (29/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

C-130J సూపర్ హెర్క్యులస్ విమానం కేవలం సరుకు రవాణాకు మాత్రమే కాకుండా, యుద్ధ క్షేత్రంలోనూ కీలక పాత్ర పోషించే బహుముఖ సామర్థ్యాలతో రూపొందించబడింది. తాజా వేరియంట్లలో ఆరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలతో కూడిన ‘డిస్ట్రిబ్యూషన్ అపెర్చర్ సిస్టమ్ (DAS)’ ఉంటుంది. ఈ సాంకేతికత వల్ల పైలట్లు రాత్రిపూట కూడా పరిసరాలను స్పష్టంగా గమనించగలుగుతారు. అంతేకాదు, శత్రు క్షిపణులను ముందుగానే గుర్తించే మిస్సైల్ వార్నింగ్ సిస్టమ్ ఈ విమానానికి అదనపు భద్రతను అందిస్తుంది. ఈ ఫీచర్లు యుద్ధ సమయంలో ప్రాణ రక్షణకు కీలకంగా మారతాయి.

Train Accident: ఏపీలో ఘోర రైలు ప్రమాదం! రెండు ఏసీ బోగీలు పూర్తిగా దగ్ధం!

ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమలైతే, హైదరాబాద్ కేవలం తయారీ కేంద్రంగానే కాకుండా రక్షణ రంగ ఎగుమతుల హబ్‌గా కూడా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ తయారయ్యే ఈ యుద్ధ విమానాలను భవిష్యత్తులో ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేయవచ్చని లాక్‌హీడ్ మార్టిన్ ప్రతినిధులు వెల్లడించారు. దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు, స్థానిక పరిశ్రమలకు ఊపిరి, భారతదేశానికి రక్షణ రంగంలో స్వయం సమృద్ధి దిశగా మరో బలమైన అడుగు పడనుంది.

ENari: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఈ–నారీలుగా ఛాన్స్! అర్హతలు ఇవే!
Land Resurvey: జనవరి 2 నుంచి ఆ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే!
Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం!
Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !
School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

Spotlight

Read More →