Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల!

Land Resurvey: జనవరి 2 నుంచి ఆ జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే!

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల సర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభ

Published : 2025-12-29 07:59:00
AP Pensions: ఏపీలో పెన్షన్ దారులకు బిగ్ అలెర్ట్! వారందరికీ పెన్షన్లు రద్దు.. !

ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీసర్వే ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన భూముల సర్వేలో అనేక తప్పులు చోటు చేసుకున్నాయని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ తప్పుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతూ, వాటిని సరిదిద్దేందుకు ప్రభుత్వం రీసర్వేకు శ్రీకారం చుట్టింది.

Sankranti Festival News: సంక్రాంతి బరిలో లక్షల విలువైన పుంజులు… ఈ పుంజుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లాలో నాలుగో విడత భూముల రీసర్వే ప్రారంభం కానుంది. జనవరి 2వ తేదీ నుంచి ఈ నాలుగో విడత రీసర్వే చేపట్టనున్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా పూర్తి కచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Natural Remedies: ఉదయాన్నే ఇవి రెండు నమిలితే ఆ సమస్యలన్నీ దూరం!

నాలుగో విడత రీసర్వే కింద జిల్లాలోని ఎంపిక చేసిన 63 గ్రామాల్లో సర్వే జరగనుంది. మొత్తం 182 రోజుల్లోగా ఈ రీసర్వే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు. గ్రామసభల ద్వారా రైతులకు ఇప్పటికే రీసర్వేపై అవగాహన కల్పిస్తున్నారు.

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం.. సామాన్య భక్తులకు పెద్దపీట - ఈవో కీలక ఆదేశాలు! టోకెన్లు ఉన్న వారికే..

వైసీపీ హయాంలో జరిగిన సర్వేలో విస్తీర్ణం తప్పులు, జాయింట్ ఎల్పీ నంబర్ల సమస్యలతో రైతులు ఇబ్బంది పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో పక్కా కొలతలతో భూములను గుర్తించి, ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేలా తాజా రీసర్వే నిర్వహించనున్నారు. అనకాపల్లి జిల్లాలో మొత్తం 733 గ్రామాలకు గాను ఇప్పటికే 488 గ్రామాల్లో రీసర్వే పూర్తయింది.

WhatsApp Update: గ్రూప్ చాట్స్‌లో కన్ఫ్యూజన్‌కు చెక్…! కొత్త ప్రొఫైల్ ఐకాన్!

తాజా రీసర్వే పూర్తైన తర్వాత రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కూడిన ఈ పాసుపుస్తకాల్లో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ కారణంగానే కొన్నిచోట్ల ప్రక్రియ ఆలస్యమవుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

IPO 2026: 2026లో IPOల జాతర.. రూ.1 లక్ష కోట్ల లిస్టింగ్ సందడి!
Smriti Mandhana: భారత మహిళా క్రికెట్లో చరిత్ర.. స్మృతి మంధాన రికార్డు!
Flipkart Year End Sale 2025: మావా.. ఈ డీల్ చూశావా? Galaxy A55 5Gపై కలలో కూడా ఊహించని ఆఫర్!
సినిమాలకు గుడ్ బై.. స్టార్ హీరో సంచలన ప్రకటన! 90వేల మంది అభిమానుల సాక్షిగా..
School Hoilday: విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు సోమవారం కూడా సెలవు! ఏయే రాష్ట్రాల్లో అంటే?

Spotlight

Read More →