Health Tips: ఈ సమస్య ఉన్నవాళ్లు ఇవి అస్సలు తినకూడదట! Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి! Health Tips: ఈ సమస్య ఉన్నవాళ్లు ఇవి అస్సలు తినకూడదట! Pari Kayalu benefits: అడవి తల్లి ఇచ్చిన అద్భుత ఫలం.. ఈ వేసవిలో 'పరి కాయలు' మిస్ అవ్వకండి! Diabetes Diet: మధుమేహానికి చెక్! జీలకర్ర నీరు వర్సెస్ మెంతి నీరు.. ఏది బెస్ట్? Jackfruit Benefits: వేసవిలో పనస తొనలు తింటే ఈ ఆరోగ్య సమస్యలన్నీ దూరం! Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే రోజూ ఇవి ట్రై చేయండి! Ice Cream: వింత నిబంధన... ఆ గ్రామంలోకి ఐస్‌క్రీమ్ బండి వస్తే రూ. 5,000 ఫైన్! Health Tips: ఏసీ గది నుండి బయటకు రాగానే తలనొప్పి వస్తోందా? కారణాలు ఇవే! Pot Water: మీ మట్టి కుండ నాణ్యమైనదేనా? ఇలా ఈజీగా చెక్ చేయండి! Diabetes Tips: షుగర్ పేషెంట్లు పుచ్చకాయ తినవచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజమిదే! Beetroot Juice: బీట్‌రూట్ జ్యూస్ తాగుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆపేయండి!

Bottle Gourd: సొరకాయ.. రుచి, ఆరోగ్యమే కాదు.. ఈ సమస్యలు ఉన్నవాళ్లు తింటే ప్రమాదమే!

సొరకాయ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దానిలోని నీటి శాతం. ఇది చాలా తేలికైన, ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కానీ, కొన్ని రకాల ఆరోగ్య

Published : 2025-09-19 11:53:00
Bima Sakhi Yojana: ఏపీ మహిళలకు అద్భుత అవకాశం! నెలకు రూ.7 వేల ప్రోత్సాహకం.. జస్ట్ టెన్త్ పాసైతే చాలు!

సొరకాయ.. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దానిలోని నీటి శాతం. ఇది చాలా తేలికైన, ఆరోగ్యకరమైన కూరగాయ. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. కానీ, కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు ఇది అంత మంచిది కాదు. కొన్ని సందర్భాల్లో ఇది హానికరం కూడా కావచ్చు. ఇంతకీ దీన్ని ఎవరు తినకూడదు? తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.

New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌లకు గ్రీన్ సిగ్నల్! రూ.800 కోట్లతో 4 వరుసలుగా... 11 రూట్లలో ఫిక్స్!

ఈ సమస్యలు ఉన్నవాళ్లు జాగ్రత్త!
గర్భిణులు: అధ్యయనాల ప్రకారం, సొరకాయను ఎక్కువగా తినడం వల్ల గర్భిణులకు, పుట్టబోయే బిడ్డకు కొన్ని సమస్యలు వస్తాయట. సొరకాయలో ఉండే కొన్ని రకాల టాక్సిన్స్ బేబీ ఎదుగుదలపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించవచ్చు. అందుకే, ప్రెగ్నెంట్ ఉమెన్ సొరకాయ తినే ముందు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

TTD: తిరుమల దర్శనాలపై టిటిడీ క్లారిటీ..! డిసెంబర్ తిరుమల దర్శనాల పూర్తి షెడ్యూల్..!

లో బీపీ సమస్య ఉన్నవాళ్లు: సొరకాయ తింటే బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. అందుకే, లో బీపీ సమస్య ఉన్నవారు దీన్ని ఎక్కువగా తినడం తగ్గించుకోవాలి. ఎక్కువగా తింటే తల నొప్పి, బలహీనత, కళ్లు తిరగడం లాంటి సమస్యలు రావచ్చు.

Doctor Ajay: అమెరికాలో అగ్రశ్రేణి సాధించిన తెలుగు వైద్యుడు!

కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్లు: కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్లు కూడా సొరకాయకు దూరంగా ఉండాలి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కిడ్నీలు ఫిల్టర్ చేయడం కష్టమవుతుంది. బాడీలో పొటాషియం లెవెల్స్ పెరిగితే కిడ్నీలపై మరింత ఒత్తిడి పడి, వాటి పనితీరు తగ్గిపోతుంది.

OTT Movie: 40 కోట్లతో తీస్తే 340 కోట్లు.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ.. అధికారిక ప్రకటన

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు: గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తితో ఇబ్బంది పడేవాళ్లు సొరకాయను తక్కువగా తినడం లేదా రాత్రి పూట పూర్తిగా మానేయడం బెటర్. ఇందులో ఉండే ఫైబర్, వాటర్ కంటెంట్ జీర్ణక్రియను స్లో చేస్తుంది. అందుకే, జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లకు ఇది అస్సలు మంచిది కాదు.

Health NewS:చర్మం నుండి గుండె వరకు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కావాలంటే! ఇవి తప్పనిసరి!

సొరకాయతో జాగ్రత్తలు:
జ్యూస్‌తో జాగ్రత్త: సొరకాయను మనం ఎక్కువగా కూరగా లేదా జ్యూస్ రూపంలో తింటాం. సొరకాయ జ్యూస్ వల్ల కలిగే లాభాలు అందరికీ తెలుసు. కానీ, జ్యూస్ చేయడానికి ముందు అది చేదుగా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. చేదుగా ఉండే సొరకాయ జ్యూస్ తాగడం చాలా ప్రమాదకరం. దీనివల్ల కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, పైత్యం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు ప్రాణాంతకమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్ లేదా ఫుడ్ పాయిజనింగ్ కూడా రావచ్చు. అందుకే, తాజాగా ఇంట్లో తయారు చేసుకున్న జ్యూస్‌ను మాత్రమే తీసుకోవడం మంచిది.

OG: ఈనెల 25న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న.. OG!

చేదుగా ఉంటే ప్రమాదం: సొరకాయను ఎంచుకునేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు చేదుగా ఉండే సొరకాయలు మనకు కనిపిస్తుంటాయి. అవి చాలా ప్రమాదకరం. దాంట్లో కక్యూర్‌బిటాసిన్ అనే టాక్సిక్ కాంపౌండ్ ఉంటుంది. దీనివల్ల వాంతులు, డయేరియా, తీవ్రమైన కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే సొరకాయను కూర చేసే ముందు ఒక చిన్న ముక్కను టేస్ట్ చేయడం మంచిది.

IPhone 17: భారత్‌లో ఐఫోన్ 17 సేల్ ప్రారంభం! కొత్త ఫీచర్లతో హాట్ సేల్..! ధరలు పెరిగినా జనం క్రేజ్ తగ్గలేదు!

సొరకాయ ఒక మంచి కూరగాయ అయినప్పటికీ, కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం ఉన్నవాళ్లు దీన్ని తిని లాభాలు పొందవచ్చు. కానీ, ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, సొరకాయను మీ డైట్‌లో చేర్చుకునే ముందు ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Vahanamitra: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. ఆటో డ్రైవర్లకు రూ15.వేలు!
Oneplus 13: అమెజాన్ అమేజింగ్ ఆఫర్! వన్‌ప్లస్ 13 భారీ డిస్కౌంట్!
Gold silver Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!
Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!
kuwait weather news: కువైట్‌లో నివసించేవారికి చల్లటి కబురు చెప్పిన ప్రభుత్వం! ఈనెల ఆఖరి నుండి ఉపశమనం పొందవచ్చు!
Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!

Spotlight

Read More →