Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? PAN Card: ఏప్రిల్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు.. వెంటనే ఈ పని చేయండి! HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Gas Supply: గ్యాస్ ఏజెన్సీలకు కేంద్రం షాక్..! పంపిణీ ప్రక్రియలో ఈ నిబంధనలు తప్పనిసరి! Fuel Update: మీ వాహనం E20 ఇంధనానికి సరిపోతుందా? ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇవే...! Rupee Value: కుప్పకూలిన రూపాయి.. డాలర్ దెబ్బకు ఆల్‍టైమ్ కనిష్ఠానికి పతనం! Digital Payments: డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించకపోతే మీ ఖాతా ఖాళీ! Chicken Price: ఏపీలో భగ్గుమంటున్న చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా? DataTax: నెటిజన్లకు షాక్! ఇంటర్నెట్ డేటాపై పన్ను వేసే యోచనలో కేంద్రం! Petrol Shortage: ఇంధన కొరతతో భాగ్యనగరం విలవిల.. కిలోమీటర్ల మేర వాహనాల క్యూ! Gold Rates: నేడు బంగారం, వెండి ధరల పతనం.. తులం బంగారం ఎంత తగ్గిందంటే? PAN Card: ఏప్రిల్ 1 నుండి మీ పాన్ కార్డ్ చెల్లదు.. వెంటనే ఈ పని చేయండి! HDFC: హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్ రాజీనామా.. కుప్పకూలిన బ్యాంకు షేర్లు! Gas Supply: గ్యాస్ ఏజెన్సీలకు కేంద్రం షాక్..! పంపిణీ ప్రక్రియలో ఈ నిబంధనలు తప్పనిసరి! Fuel Update: మీ వాహనం E20 ఇంధనానికి సరిపోతుందా? ప్రభుత్వం కొత్త నిబంధనలు ఇవే...!

IPhone 17: భారత్‌లో ఐఫోన్ 17 సేల్ ప్రారంభం! కొత్త ఫీచర్లతో హాట్ సేల్..! ధరలు పెరిగినా జనం క్రేజ్ తగ్గలేదు!

 భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్‌ను అందరికంటే ముందుగా కొనుగోలు

Published : 2025-09-19 10:26:00
Vahanamitra: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు.. ఆటో డ్రైవర్లకు రూ15.వేలు!

భారతదేశంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐఫోన్ 17 సిరీస్ అమ్మకాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త మోడల్‌ను అందరికంటే ముందుగా కొనుగోలు చేయాలనే ఆత్రుతతో జనం యాపిల్ స్టోర్ల వద్ద భారీగా క్యూ కట్టారు. ముఖ్యంగా ముంబై బీకేసీ యాపిల్ స్టోర్ వద్ద పరిస్థితి అదుపు తప్పి తోపులాట జరిగింది. జనం నియంత్రణ తప్పిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరికి కొందరిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని శాంతింపజేశారు. ఈ ఘటన యాపిల్ ప్రొడక్ట్స్‌పై దేశంలో ఉన్న క్రేజ్ స్థాయిని మళ్లీ స్పష్టంగా చాటిచెప్పింది.

Oneplus 13: అమెజాన్ అమేజింగ్ ఆఫర్! వన్‌ప్లస్ 13 భారీ డిస్కౌంట్!

ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లోని యాపిల్ స్టోర్ల వద్ద గురువారం రాత్రి నుంచే వందలాది మంది క్యూల్లో నిలబడ్డారు. ముఖ్యంగా ఈసారి కొత్తగా విడుదలైన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఆరెంజ్ కలర్ వేరియంట్ విపరీతమైన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రత్యేక రంగు కోసం అనేక మంది రాత్రంతా నిరీక్షించారు. ముంబైకి చెందిన ఇర్ఫాన్ అనే కొనుగోలుదారుడు మాట్లాడుతూ, “నేను నిన్న రాత్రి 8 గంటల నుంచే ఈ ఆరెంజ్ కలర్ ప్రో మ్యాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. దీని డిజైన్, కెమెరా అప్‌గ్రేడ్స్ అద్భుతంగా ఉన్నాయి” అని ఆనందం వ్యక్తం చేశాడు. మరో కస్టమర్ అమాన్ మీనన్ మాట్లాడుతూ, “గత ఆరు నెలలుగా ఈ ఆరెంజ్ కలర్ వేరియంట్ వస్తుందని వింటున్నాను. అప్పటి నుంచి దీని కోసమే ఎదురు చూస్తున్నాను” అని తన ఉత్సాహాన్ని పంచుకున్నాడు.

PMSBY: మోడీ సర్కార్ అద్భుతమైన స్కీమ్..! రూ.20తోనే రూ.2 లక్షల భద్రతా కవచం!

ఈసారి యాపిల్ తన ఐఫోన్ 17 బేస్ మోడల్‌లో కూడా ప్రీమియం ఫీచర్లు అందించింది. ఇంతవరకు కేవలం ప్రో సిరీస్‌లో మాత్రమే లభ్యమైన 120Hz ప్రోమోషన్ డిస్‌ప్లే ఇప్పుడు బేస్ మోడల్‌లోనూ చేరింది. అదనంగా, ప్రారంభ స్టోరేజ్‌ను 256GBకి పెంచింది. ధర విషయానికి వస్తే, గత ఏడాదితో పోలిస్తే బేస్ మోడల్ ధరను కేవలం రూ.3,000 మాత్రమే పెంచింది. అయితే, ప్రో మోడల్ ధర మాత్రం రూ.15,000 అధికమైంది. ఈ మార్పులు యాపిల్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.

Apsrtc భారీ నోటిఫికేషన్! ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఆఖరి తేదీ!

ఐఫోన్ ధరలు ఎంత పెరిగినా, భారతీయులలో ఉన్న యాపిల్ పిచ్చి ఏమాత్రం తగ్గడం లేదు. ప్రతి ఏడాది కొత్త సిరీస్ విడుదల సమయంలో స్టోర్ల వద్ద కనిపించే గుంపులు దీన్ని స్పష్టంగా నిరూపిస్తున్నాయి. ఈసారి కూడా అదే దృశ్యం పునరావృతమైంది. టెక్నాలజీ ప్రియులు కొత్త డిజైన్లు, అప్‌గ్రేడెడ్ కెమెరా ఫీచర్లు, ఆకర్షణీయమైన కలర్ వేరియంట్ల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడటమే కాకుండా, తోపులాటల దాకా వెళ్లారు. ఈ ట్రెండ్ చూస్తే రాబోయే రోజుల్లో భారతదేశం యాపిల్‌కు మరింత పెద్ద మార్కెట్‌గా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Flipkart BBD: టెక్ లవర్స్‌కు గుడ్ న్యూస్!నథింగ్ ఫోన్లు, ఇయర్‌బడ్స్‌పై షాకింగ్ ఆఫర్లు..! భారీ తగ్గింపులతో సేల్!
PCB: ఆసియా కప్‌లో పీసీబీ తీరుపై ఐసీసీ సీరియస్..! చిక్కుల్లో పాక్ క్రికెట్ బోర్డు!
Russia: రష్యాలో మూడోసారి 7.8 తీవ్రతతో భారీ భూకంపం..! సునామీ హెచ్చరికలు జారీ!
Heritage Foods: చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ.100 కోట్ల లాభం! మార్కెట్ లో హాట్ టాపిక్!
Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!
kuwait weather news: కువైట్‌లో నివసించేవారికి చల్లటి కబురు చెప్పిన ప్రభుత్వం! ఈనెల ఆఖరి నుండి ఉపశమనం పొందవచ్చు!

Spotlight

Read More →