AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే! Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు!

మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..

2025-11-19 13:46:00
ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకవైపు పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో చలి తీవ్రత పెరుగుతూ, ఉష్ణోగ్రతలు పడిపోతుంటే, మరోవైపు తాజా వాతావరణ శాఖ హెచ్చరికలు అప్రమత్తం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, అది తుఫాన్‌గా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు!

వాతావరణ శాఖ అధికారుల తాజా అంచనాలు మరియు హెచ్చరికలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.. ఈ నెల 22వ తేదీన దక్షిణ అండమాన్ సముద్రం/ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి!

ఆ తర్వాత పశ్చిమంగా పయనించే క్రమంలో ఇది బలపడి తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుఫాను ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర దిశగా వచ్చే అవకాశం ఉందని అంచనావేశారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని విశ్లేషించారు.

విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో...

దీని కంటే ముందుగా, మరో నాలుగైదు రోజుల్లో శ్రీలంక సమీపంలో మరొక అల్పపీడనం ఏర్పడి దక్షిణ తమిళనాడు దిశగా వచ్చే అవకాశం ఉంది. ఒకవైపు చలి పులి వణికిస్తుంటే, మరోవైపు తుఫాను ముప్పు పొంచి ఉండటం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలి. పంటలను కాపాడుకోవడానికి, ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి.

Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా?

చలి తీవ్రత పెరిగిన తీరు మరియు కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు.. వాయవ్య, మధ్య మరియు ఉత్తర భారతం నుంచి చలిగాలులు దక్షిణ భారతంపైకి వీస్తుండటంతో కోస్తా, రాయలసీమల్లో చలి తీవ్రత పెరిగింది. పాడేరు ఏజెన్సీ, తెలంగాణకు ఆనుకుని ఉన్న మధ్యకోస్తా, రాయలసీమలోని కొన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్!

కనిష్ఠ ఉష్ణోగ్రతలు (డిగ్రీలలో):
జి. మాడుగులలో: 11.6c
వజ్రకరూర్‌లో: 11.8c
అనంతపురంలో: 15.5c
ఆరోగ్యవరంలో: 16c
నందిగామ, జంగమహేశ్వరపురంలలో: 17.5c

Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం!

రాబోయే రెండు, మూడు రోజులు కూడా రాష్ట్రంలోని పలుచోట్ల చలి గాలులు కొనసాగుతాయని IMD తెలిపింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2 నుంచి 3 డిగ్రీలు మరింత పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది.

Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు!

రానున్న రెండు, మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత వాతావరణం క్రమంగా పొడిగా ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది. ఒకవైపు పెరుగుతున్న చలి తీవ్రత.. మరోవైపు అల్పపీడనం తుఫానుగా మారే అవకాశం ఉందనే అలర్ట్స్‌తో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఈ తీవ్ర మార్పుల నేపథ్యంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికాలంలో వచ్చే సాధారణ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!!
RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల!
Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది!
Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది?
సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా!

Spotlight

Read More →