BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! BSNL వినియోగదారులకు బిగ్ షాక్! ఆ ప్లాన్‌ వ్యాలిడిటీపై కోత.. ధర పెంచకుండానే 20% భారం! బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం!

AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!!

2025-11-19 15:22:00
Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు!

ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్‌ దర్యాప్తులో భాగంగా నిందితుల ఆస్తులపై ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే సిట్‌ వివరణాత్మకంగా సమర్పించిన నివేదిక ఆధారంగా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి తెలిపింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులుగా కొనసాగుతున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, మోహిత్ రెడ్డి భార్య లక్ష్మీ పేర్లపై నమోదైన ఆస్తులన్నిటిని జప్తు చేయాలని అధికార యంత్రాంగానికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC!

అదేవిధంగా చెవిరెడ్డి మరో కుమారుడు హర్షిత్ రెడ్డికి చెందిన ఆస్తులను కూడా ఇదే కేసులో భాగంగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు పంపింది. సిట్‌ దర్యాప్తు ప్రకారం చెవిరెడ్డి కుటుంబం గత కొన్నేళ్లలో అక్రమ ఆదాయాల ద్వారా భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా మద్యం కేటాయింపుల్లో చెలామణిలో జరిగిన అవకతవకలకు సంబంధించి పెద్దఎత్తున కమీషన్లు తీసుకున్నారని, ఆ కమీషన్ల ద్వారానే కుటుంబం అనేక భూములు, ఇళ్లు, కమర్షియల్‌ ప్రాపర్టీలను సేకరించిందని సిట్‌ తమ నివేదికలో పేర్కొంది. 

ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం!

ఈ నేపథ్యంలో సిట్‌ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం చట్టపరమైన ప్రక్రియలను పూర్తిచేసి ఆస్తుల జప్తుకు తక్షణమే గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో సిట్‌ సూచించిన భూములు, బ్యాంక్‌ ఖాతాలు, ఇళ్ళు, వాణిజ్య ఆస్తులు, ఇతర విలువైన ఆస్తులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశముంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్‌ విభాగాలు ఈ ఆస్తులపై వివరాలను  సేకరించినన్నారు.

Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!!

మద్యం స్కామ్‌ వెలుగులోకి వచ్చినప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. రాజకీయంగా కూడా ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తు ప్రారంభం కావడంతో కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. అవినీతి, అక్రమ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందనే సంకేతాన్ని ఈ పరిణామం ఇస్తోంది. ఇకపై సిట్‌ దర్యాప్తు మరింత వేగం అందుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్!
PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం!
మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..
ప్రపంచం తిరుగుతూ - డబ్బు సంపాదించండి... ట్రావెలింగ్ ఇష్టమున్న వారికి 7 పర్ఫెక్ట్‌ జాబ్స్‌ ఇవే!
Gemini AI: టెక్ ప్రపంచంలో కొత్త యుగం! GPT-5.1 కి పోటీగా గూగుల్ జెమినీ 3, AI లో కీలక మార్పులు!
నిరుద్యోగులకు శుభవార్త! టీటీడీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్.. వెంటనే అప్లై చేసుకోండి!
విశాఖ పర్యాటకులకు బంపర్ ఆఫర్.. కేవలం రూ.100 తో రోజంతా.! 100 కి.మీ. విస్తీర్ణంలో...
Trump: ట్రంప్ ఆహ్వానంతో మస్క్ వైట్‌హౌస్‌లో! ఇద్దరి మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్‌ పెట్టే సూచనలేనా?
ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్!

Spotlight

Read More →