బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో.. బైక్ వెనుక సీటు ఎందుకు ఎత్తుగా ఉంటుంది? 99 శాతం మందికి ఈ విషయం తెలియదు.. కారణం స్టైల్ కాదు! Finland Education: ఫిన్లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీలో అడ్మిషన్లు ఓపెన్.. దరఖాస్తు చివరి తేదీ జనవరి 22!! AP Liquor Scam: ఏపీ మద్యం స్కామ్‌లో కీలక మలుపు… చెవిరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తుకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!! Varanasi title: రాజమౌళి మహేశ్ బాబు వారణాసి టైటిల్‌పై వివాదం… TFPCలో ఫిర్యాదు! ఎవరీ ఇడియట్? నా పేరుతో మోసం చేస్తారా..! నకిలీ సందేశాలపై శ్రియ శరణ్ తీవ్ర ఆగ్రహం! Panchayat elections: ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్... రిజర్వేషన్ల ఫైనలైజేషన్ తర్వాత EC! Bihar Politics: నితీష్ కుమార్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి… సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ఆహ్వానం!! Cybercrime: ఒకరు పోతే మరొకరు వస్తారు… సైబర్ నేరాలు శాశ్వత సమస్యే.. సీవీ ఆనంద్! PM Modi: సత్యసాయి శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ ప్రసంగం! మరో తుఫాను ముప్పు.. నవంబర్ 22న అల్పపీడనం.. ఈ జిల్లాలపై ప్రభావం - తాజా హెచ్చరిక! రికార్డు స్థాయిలో..

ఫ్లిప్కార్ట్ సూపర్ డీల్.. సగం ధరకే శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.! ప్రీమియం డిజైన్‌తో హాట్ కేకుల్లా సేల్!

2025-11-19 11:47:00
Operation Kagar : ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు వరుస దెబ్బలు.. ఐదుగురు సెంట్రల్ కమిటీ నేతలు హతం!

మార్కెట్‌లో శామ్‌సంగ్ (Samsung) గెలాక్సీ ఫోన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, యాపిల్ ఐఫోన్స్‌ తరువాత కొరియన్ కంపెనీ శామ్‌సంగ్ గెలాక్సీ ప్రీమియం ఫోన్‌లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో కూడిన శామ్‌సంగ్ గెలాక్సీ S24 FE స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఏకంగా సగం కంటే తక్కువ ధరకే లభిస్తోంది. 

Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. నిబంధనల ఉల్లంఘనపై భారీ జరిమానా విధింపు!

ప్రీమియం ఫీచర్లను మిడ్-రేంజ్ ధరలో సొంతం చేసుకునేందుకు ఇది అద్భుత అవకాశం. ఈ ప్రీమియం ఫోన్ అసలు ప్రారంభ ధర రూ.59,999 కాగా, ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ అందించే డిస్కౌంట్‌తో ఫైనల్ ధర కేవలం రూ.27,999 మాత్రమే..

Madhavilatha: బాధ్యతగా మాట్లాడండి.. రాజమౌళ్లికి BJP నేత మాధవీలత హెచ్చరిక!

వేరియంట్                             లాంచ్ ధర       ఫ్లాట్ డిస్కౌంట్          ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ధర
8GB RAM + 128GB స్టోరేజ్     రూ. 59,999         రూ. 28,000                  రూ. 31,999
8GB RAM + 256GB స్టోరేజ్     రూ. 59,999         రూ. 35,999

International Men's Day : ఇంటర్నేషనల్ మెన్’స్ డే: చిన్నప్పుడే నేర్పిన భావాలే, పెద్దయ్యాక వారి నిజమైన బలంగా మారుతాయి!!

ఇక బ్యాంక్ ఆఫర్‌లను ఉపయోగించుకుంటే, ఈ ధర ఇంకా తగ్గిపోతుంది.
అదనపు డిస్కౌంట్: మీరు ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డు లేదా ఫ్లిప్‌కార్ట్ Axis క్రెడిట్ కార్డుతో చెల్లింపు చేస్తే అదనంగా రూ. 4,000 డిస్కౌంట్ లభిస్తుంది.
ఫైనల్ ధర: అంటే, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను కేవలం రూ. 27,999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ధరకు ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఫోన్ దొరకడం నిజంగా అద్భుతమైన అవకాశం.

Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు!

ఈ ధరలో ఈ ఫోన్ అందించే ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయి.
డిస్‌ప్లే: 6.7 అంగుళాల పెద్ద ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే. కలర్ క్వాలిటీ మరియు వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంటుంది.

AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు!

ప్రొటెక్షన్: గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది గీతలు పడకుండా బలమైన రక్షణ ఇస్తుంది.
డిజైన్: ప్రీమియం డిజైన్, అందమైన ఫినిషింగ్ మరియు మన్నికైన బిల్డ్ క్వాలిటీతో మూడు అందమైన కలర్ వేరియంట్లలో లభిస్తుంది.

Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

ప్రాసెసర్: ఫోన్‌లో శామ్‌సంగ్ సొంత Exynos 2400 ప్రాసెసర్ ఉంది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయిలో ఉంటుంది.
పెర్ఫామెన్స్: హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్‌లలో సూపర్ ఫాస్ట్ పెర్ఫామెన్స్‌ను ఇస్తుంది.
స్టోరేజ్: 8GB RAMతో పాటు 128GB/ 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి.

Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు!

ట్రిపుల్ రియర్ కెమెరా: వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
50MP మెయిన్ కెమెరా: అద్భుతమైన, క్రిస్ప్ ఫోటోలు తీయగలదు.

Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది!

8MP అల్ట్రా-వైడ్ కెమెరా: బాగా విశాలమైన దృశ్యాలను సులభంగా క్యాప్చర్ చేయవచ్చు.
12MP టెలిఫోటో జూమ్: జూమ్ మరియు పోర్ట్రెయిట్ షాట్స్ కోసం ప్రత్యేక లెన్స్.

India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!!

ఫ్రంట్ కెమెరా: 10MP సెల్ఫీ కెమెరా సూపర్ క్లియర్ సెల్ఫీలు తీయగలదు.
బ్యాటరీ: 4700mAh పెద్ద బ్యాటరీ. ఒక్క ఛార్జ్‌తో రోజుంతా సులువుగా ఛార్జింగ్ వస్తుంది.

Ginger Benefits: ఖాళీ కడుపుతో అల్లం తింటే ఎన్నో ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!

ఛార్జింగ్:
25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్.
15W వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్.
మల్టిపుల్ ఛార్జింగ్ ఆప్షన్స్ సౌలభ్యం ఉంది.

US-Saudi Relations: అమెరికా–సౌదీ అణుశక్తి ఒప్పందం, F-35 యుద్ధవిమానాల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్!!

ఈ లిమిటెడ్ టైమ్ ఆఫర్లో ఫ్లాగ్‌షిప్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్, అద్భుత కెమెరాలు, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ - ఇవన్నీ ఒకేసారి ఈ ధరలో దొరకడం నిజంగా అదృష్టం. రూ.27,999కే శామ్‌సంగ్ S-సిరీస్ ఫోన్ సొంతం చేసుకునే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి!

Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి!

Spotlight

Read More →