Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం! Ashu reddy: నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే.! కన్నీళ్లు పెట్టుకున్న అషు రెడ్డి... Rihanna Ambani: భారతీయ సంస్కృతిపై రిహానా ఆసక్తి.. మన కళలు, నృత్య రీతుల గురించి అడిగి తెలుసుకున్న గ్లోబల్ స్టార్.. Rakasa OTT: 'రాకాస' ఓటీటీ విడుదల తేదీ ఖరారు... నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుండి అంటే? Vaazha2: మలయాళ సినిమా మరో అద్భుతం.. 'వాళ 2' సంచలనం! రూ.180 కోట్ల వసూళ్ల ప్రభంజనం!! Anasuya: చీరకట్టులో మెరిసిన అనసూయ.. చిచ్చురేపిన మీడియా క్యాప్షన్: శివాజీ వివాదం మళ్లీ హాట్ టాపిక్! Singer Mangli: నాపై ఆరోపణలు నిరూపిస్తే దేనికైనా సిద్ధం.. న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ సంచలన వ్యాఖ్యలు.. Pawan Kalyan: ఆశా భోంస్లేది ఒక ఐకానిక్ స్వరం.. లెజెండరీ గాయని మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి! Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నెట్‌ఫ్లిక్స్ ఎంట్రీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! ఎప్పుడంటే? mangli Case: టాలీవుడ్‌లో కలకలం.. సింగర్ మంగ్లీపై క్రిమినల్ కేసు! ఆ డైరెక్టర్ పేరు కూడా! Decoyit: 'డెకోయిట్' బాక్సాఫీస్ సునామీ... అడ్వాన్స్ బుకింగ్స్‌లో అడివి శేషు అరాచకం!

Bigg Boss: బిగ్‌బాస్ షోలో నటి ఆత్మహత్యాయత్నం.. సంచలన విషయాన్ని బయటపెట్టిన ప్రాజెక్ట్ హెడ్!

ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!   దేశ

Published : 2025-07-10 22:29:00

ఇది కూడా చదవండి: Tirupathi Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్! తిరుపతి వెళ్లే ఆ ఎక్స్‌ప్రెస్ సూపర్ ఫాస్ట్‌‌గా... టైమింగ్స్ మారాయి!

దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన బిగ్‌బాస్ (Bigg Boss) రియాలిటీ షోకు సంబంధించి ఒక దిగ్భ్రాంతికరమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. షోలో పాల్గొన్న ఒక ప్రముఖ నటి, హౌస్‌లోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు రియాలిటీ షో మేనేజ్ మెంట్ సంస్థ ఎండమోల్ షైన్ ఇండియా ప్రాజెక్ట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ స్వయంగా వెల్లడించారు. ఈ ఘటనతో బిగ్‌బాస్ నిర్వాహక బృందం ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ (Interview) లో అభిషేక్ ముఖర్జీ మాట్లాడుతూ ఈ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. అప్పటికే ప్రేమ విఫలమైన బాధలో ఉన్న ఒక నటి, ఆ వేదన నుంచి బయటపడేందుకు షోకు వచ్చిందని తెలిపారు. అయితే, హౌస్‌లో ఉన్న ఒక నటుడు కేవలం ఫేమ్, ఓట్ల కోసమే ఆమెతో ప్రేమాయణం నడిపించాడని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి: Smart Kitchen: ఒకేచోట వంట.. 12 పాఠశాలలకు రుచికరమైన భోజనం! పవన్ అభినందనలు..

అతనిది నిజమైన ప్రేమ అని నమ్మిన ఆమె, అసలు విషయం తెలిసి తట్టుకోలేకపోయిందని చెప్పారు. ఒకరోజు తెల్లవారుజామున తీవ్ర మనస్తాపంతో, ఆ నటి కత్తి తీసుకుని బాత్రూమ్‌లోకి వెళ్లిందని అభిషేక్ తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే గమనించిన తమ బృందం అప్రమత్తమై ఆమెను అడ్డుకుందని అన్నారు. అనంతరం, సుమారు వారం రోజుల పాటు మానసిక నిపుణులతో ఆమెకు కౌన్సెలింగ్ ఇప్పించి, ఆమె మనసు కుదుటపడ్డాక షో నుంచి బయటకు పంపించేశామని పేర్కొన్నారు. అయితే, నైతిక కారణాల దృష్ట్యా ఆ నటి లేదా నటుడి పేర్లను ఆయన బయటపెట్టలేదు. ఈ ఘటన ఏ భాషకు చెందిన బిగ్‌బాస్ షోలో జరిగిందనే వివరాలు కూడా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: Airport: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! ఏపీలో రెండు కొత్త విమానాశ్రయాలు! జిల్లాల దశ తిరిగినట్లే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Chandrababu P4 Meeting: పీ4పై సమీక్ష.. చంద్రబాబు కీలక నిర్ణయం! 200 మంది టాప్ ఎన్ఆర్ఐలు..

Free Coaching: ఆ విద్యార్థులకు మంత్రి విద్యా సంస్థల్లో ఐఐటీ, నీట్ ఉచిత కోచింగ్! ఉచిత భోజన, వసతి సౌకర్యం..

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం...! రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి సిట్ నోటీసులు!

Green Tax Reduction: వాహనదారులకు భారీ గుడ్‌న్యూస్..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.!

Teacher Meeting: ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు రెడీగా ఉన్నారా.. ఈసారి చిన్న మార్పు.. పూర్తి షెడ్యూల్, టైమింగ్స్ ఇవే!

AP Farmers: ఏపీలోని మామిడి రైతులకు తీపికబురు..! రూ.260 కోట్లు విడుదల!

UAE Golden Visa: ఆశలతో ఆడుకుంటున్న ఏజెంట్లు..! యూఏఈ గోల్డెన్ వీసాపై కీలక ప్రకటన!

US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు మృతి! గాయపడిన వారిలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →