TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD Latest Updates: రూ. 300 టిక్కెట్లు దొరకలేదని బాధపడుతున్నారా... అయితే ఈ ఛాన్స్ అస్సలు వదలకండి! TTD Updates: తిరుమలలో పెరిగిన రద్దీ.. 16 గంటల సమయం - ఏటీజీహెచ్ వరకు క్యూలైన్లు! TTD Latest Update: తిరుమల భక్తులకు అలర్ట్: ఈ నెల 15 నుంచి ఆ టోకెన్లు రద్దు! టీటీడీ షాకింగ్ నిర్ణయం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు!

Tirumala: తిరుమలలో సాధారణ రద్దీ.. దర్శనానికి 8 గంటల సమయం!

Tirumala: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు సాధారణంగా కొనసాగుతోంది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

Published : 2026-05-06 09:33:00

ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లు లో భక్తులు..

సర్వదర్శనం భక్తులకు 08 గంటల సమయం..

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ ఈ రోజు సాధారణంగా కొనసాగుతోంది. ఆలయ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులకు సుమారు 8 గంటల సమయం పడుతోంది. రూ.300 శీఘ్ర దర్శనం టికెట్‌తో వచ్చే భక్తులు 2 నుంచి 3 గంటల్లో స్వామివారిని దర్శించుకుంటున్నారు. అలాగే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 3 నుంచి 4 గంటలలో దర్శనం లభిస్తోంది.

నిన్న ఒక్క రోజే స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,240గా నమోదు అయ్యింది. అదే రోజు 28,257 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా స్వామివారికి వచ్చిన ఆదాయం ₹3.44 కోట్లుగా అధికారులు వెల్లడించారు.

తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణలోనే ఉండగా, దర్శన ఏర్పాట్లు సజావుగా కొనసాగుతున్నాయి. భక్తులు సహనం పాటిస్తూ, ఆలయ నియమాలను అనుసరించాలని అధికారులు సూచిస్తున్నారు.

Spotlight

Read More →