ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయంగా కంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ దేవాలయం ప్రసిద్ధిగాంచింది.
ఈ దేవాలయం 402 ఎకరాల్లో విస్తరించి ఉంది. పూర్వ కాలంలో ఈ ఆలయాన్ని ‘యశోధర పూర్’ అని పిలిచేవారు.
దీనిని చక్రవర్తి సూర్యవర్మన్ (క్రీ.శ.1112-53) కాలంలో నిర్మించారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఈ దేవాలయంలో 12వ శతాబ్దం వరకు విష్ణువుని పూజించేవారు.
తరువాత బుద్ధుని పూజిస్తున్నారు. ఈ ఆలయ ప్రధాన గోపురం ఎత్తు దాదాపు 64 మీటర్లు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి