Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..! Post Office SCSS: వృద్ధాప్యంలోనూ నెలవారీ ఆదాయం హామీ..! 8.20% వడ్డీతో సురక్షిత పెట్టుబడి..! Airports: విమానాశ్రయాలు లేని దేశాలు! కానీ పర్యాటకులలో మాత్రం సూపర్ క్రేజ్! Passport: 2025లో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టులు ఇవే! Global Deal: అమెరికా–చైనా స్నేహ దిశగా అడుగులు..! ప్రపంచ వాణిజ్యంలో కొత్త మలుపు! Coffee Powder: బంగారం కంటే వేగంగా పెరుగుతున్న కాఫీ ధర! కారణం ఇదేనేమో! JIO Offer: జియో వినియోగదారులకు సూపర్ ఆఫర్..! ఏడాది పాటు టెన్షన్‌ లేకుండా ఫుల్‌ డేటా, ఫ్రీ కాల్స్..! SBI: ప్రపంచ ఉత్తమ బ్యాంకుగా ఎస్‌బీఐకు డబుల్ అవార్డులు..! ప్రతిష్ఠాత్మక గ్లోబల్ గుర్తింపు..! UIDAI: ఆధార్ కార్డు అప్‌డేట్‌ ఇక ఒక్క క్లిక్‌తో..! నవంబర్‌ 1 నుంచి కొత్త సిస్టమ్ అమల్లోకి..! EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..! RBI: ఆర్బీఐ సంచలన నిర్ణయం..! వెండిపైనా రుణాలు.. ఒక్కరికి రూ.10 లక్షల వరకు..!

House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?

2025-08-05 14:16:00
Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!

ఫ్రాన్స్‌లోని పుయ్-డి-డోమ్ ప్రాంతంలో ఉన్న శాంతమైన పట్టణం అంబర్ట్ (Ambert) జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేస్తోంది. మెరుగైన జీవనోపాధి కోసం ప్రజలు పెద్ద పట్టణాల వైపు తరలిపోతుండటంతో 19వ శతాబ్దం నుంచి ఈ ప్రాంత జనాభా తగ్గిపోతోంది. ప్రస్తుతం కేవలం 6,500 మంది మాత్రమే నివసిస్తున్న ఈ ప్రాంతాన్ని తిరిగి చైతన్యవంతం చేయాలని అధికారులు ఐదేళ్ల ప్రణాళికను రూపొందించారు. ఇందులో భాగంగా కేవలం రూ.100కి ఇల్లు అమ్మే బంపర్ ఆఫర్‌ను ప్రారంభించారు.

Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

ఈ ఆఫర్ ద్వారా అక్కడి శతాబ్దాల నాటి ఖాళీ భవనాలను కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. అయితే, కొనుగోలుదారులు ఆ ఇంటిని పూర్తిగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. దీని ఖర్చు సుమారు రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని అంచనా. ఇల్లు కొనుగోలు చేసే వారికి కనీసం మూడు సంవత్సరాల పాటు అక్కడే నివసించాల్సి ఉంటుంది. ఫ్రెంచ్‌ భాష తెలియకపోయినా, స్థానికులతో కమ్యూనికేషన్ చేయగలగడం అవసరం. ఫ్రాన్స్‌ పౌరులతో పాటు ఇతర దేశాలవారు కూడా ఇక్కడ ఇల్లు కొనుగోలు చేయొచ్చు. పునరుద్ధరణ కోసం ప్రభుత్వం తక్కువ వడ్డీకే రుణాలు, గ్రాంట్లు అందిస్తోంది.

Free admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్... ఆ రూల్ ఛేంజ్!

ఈ పథకం ద్వారా స్థానిక పాఠశాలలు, వ్యాపారాలు అభివృద్ధి చెందడమే కాకుండా, పట్టణం జనాభా కూడా మళ్లీ పెరుగుతుందన్న ఆశతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఇది ప్రజల జీవన ప్రమాణాన్ని మెరుగుపరచడమే కాకుండా, వారసత్వ భవనాలను కాపాడే దిశగా కూడ ఒక మంచి ప్రయత్నం.

Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..
Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!
Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!
UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!
Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!
Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!
Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

Spotlight

Read More →