Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం!

Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని స

Published : 2025-08-05 13:07:00
Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేసు దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఒక వేళ సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ.. కోర్టుకు తెలిపింది. 

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

వివేకా కుమార్తె సునీత తరపు సీనియర్ కౌన్సిల్ మరో కోర్టులో ఉండటంతో విచారణకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం విచారణను పాస్ ఓవర్ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ ధర్మాసనం.. వివేకా హత్యకేసుపై కాసేపట్లో మరోసారి విచారణ చేపట్టనుంది. 

Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!

గత నెల 21న విచారణ సందర్భంగా.. దర్యాప్తు సంస్థ సీబీఐని మూడు అంశాలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే అవినాష్రెడ్డి సహా మిగిలిన నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ వివరాలను ఇవాళ సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. 

UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!

వివేకా హత్య కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తుందో లేదో చెప్పాలని ధర్మాసనం సూచించింది. ఏపీ ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో సునీత, రాజశేఖర్ నర్రెడ్డిపై దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై కూడా అభిప్రాయం చెప్పాలని సీబీఐని సుప్రీంకోర్టు కోరింది. వివేకా హత్య కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం ఉందా? అన్న విషయంపై కూడా సీబీఐ అభిప్రాయం చెప్పాలని అడిగింది. 

Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

అవినాష్రెడ్డి సహా హత్య కేసులో ఉన్న పలువురు నిందితులకు గతంలో తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలను సీబీఐ, సునీత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అవినాష్ రెడ్డితో పాటు బెయిల్పై ఉన్న మిగతా నిందితులంతా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సునీత తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఇప్పటికే సుప్రీంకోర్టుకు తెలిపారు. 

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

హత్యకేసు దర్యాప్తు సీబీఐ అధికారి రామ్సింగ్, వివేకా కుమార్తె సునీత దంపతులపై నమోదైన కేసులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును పరిగణనలోకి కోరారు. అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే రామ్సింగ్, సునీత దంపతులపై కేసు నమోదు చేసినట్లు క్లోజర్ రిపోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గత విచారణ సందర్భంగా లూథ్రా కోర్టుకు తెలిపారు. హత్యకేసు సాక్షులను బెదిరిస్తున్న ప్రధాన నిందితుడు, స్థానిక ఎంపీ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరారు.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!
Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!
Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!

Spotlight

Read More →