Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..! Science Expo Tour: శాస్త్ర విజ్ఞానానికి కొత్త అనుభవం.. సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌లో ఏపీ స్టూడెంట్స్! AP Schools: పండగలే లేవు.. హాలిడేలు కూడా తక్కువే..! నవంబర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌..! MAT: మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు దరఖాస్తులు ప్రారంభం..! డిసెంబర్‌లో పరీక్ష తేదీలు ఖరారు..! US Visa: యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులకు భారీ షాక్! 40 సెకన్లలో వీసా రిజెక్ట్! CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..! JEE Main: జేఈఈ మెయిన్‌–2026 రిజిస్ట్రేషన్‌ ప్రారంభం..! పరీక్షలు అప్పటి నుంచే ప్రారంభం..! CLAT: లా చదవాలనుకునే విద్యార్థులకు అలర్ట్‌..! క్లాట్‌ 2026కు దరఖాస్తు గడువు సమీపంలో..! TET: టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్..! అభ్యర్థులకు ప్రభుత్వం ఉచిత శిక్షణ.. దరఖాస్తులు ప్రారంభం..! Holidays:అక్టోబర్‌ తర్వాత నవంబర్‌లో కూడా సెలవుల హంగామా..! విద్యార్థుల ఆనందానికి హద్దుల్లేవు..! Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

Free admissions: ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్... ఆ రూల్ ఛేంజ్!

2025-08-05 13:24:00
Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యలో సమాన అవకాశాల కోసం అమలు చేస్తున్న ఉచిత ప్రవేశాల పథకానికి (RTE 25% కోటా) సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు పేద విద్యార్థులకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలోనే ఉచిత అడ్మిషన్లు ఇస్తూ ప్రభుత్వం విధానం కొనసాగించింది.

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇకపై 3 నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలోనూ విద్యార్థులకు ఉచిత సీట్లు కేటాయించనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనివల్ల మరింత ఎక్కువ మందికి ఈ పథక ప్రయోజనం అందనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇది ఉపయోగకరంగా మారుతుంది.

Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!

ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనుంది. దీనికి సంబంధించిన తుది షెడ్యూల్‌ను అధికారులు త్వరలో ప్రకటించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి, అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు.

UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!

ఇక ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఇప్పటికే ఫీజులు జమై ఉంటే, ఆ కుటుంబాలే ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఉచిత అడ్మిషన్ కింద మాత్రమే స్కూల్‌కి ప్రభుత్వం డైరెక్ట్‌గా ఫీజు చెల్లిస్తుంది. రెండింట్లో ఏది వర్తిస్తుందో తల్లిదండ్రులు ముందుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

ఈ విధంగా సీట్ల విస్తరణతో పేద విద్యార్థులు మరింత మంచి స్థాయి విద్యను పొందే అవకాశాలు పెరుగుతాయి. నాణ్యత ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం అభినందనీయం. ఇది విద్యలో సమానత్వాన్ని పటిష్టం చేసే చర్యగా మారనుంది.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!
Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!
Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!
Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!

Spotlight

Read More →