Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు! Smartphone: భారీగా పెరగనున్న స్మార్ట్ ఫోన్ ధరలు... ఆరు నెలల్లోనే 30 శాతం వరకు... ఇకపై మరింతగా..!! Visakhapatnam: పరిశ్రమల ఆధారిత నైపుణ్యాభివృద్ధికి జాతీయ నమూనాగా విశాఖ! Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి స్కీమ్... చిన్న పొదుపుతోనే కుమార్తె చదువు, పెళ్లికి రూ.70 లక్షలు పొందండి! Fuel Export Duty: పెట్రోల్, డీజిల్ డ్యూటీపై కేంద్రం తాజా ఉత్తర్వులు! జూన్ 1 నుంచి అమలు... PAN Card: కొత్త పాన్ కార్డ్ రూల్స్ అమల్లోకి.. నగదు లావాదేవీలపై మారిన పరిమితులు! TV channels: టీవీ వీక్షకులకు ఊరట.. గంట ప్రసారంలో 10 నిమిషాల యాడ్స్, 2 నిమిషాల ప్రోమోలకే అనుమతి! RBI: కాగితపు నోట్లకు గుడ్‌బై.. త్వరలో మార్కెట్లోకి ఆర్‌బీఐ ప్లాస్టిక్ నోట్లు! Realme: బ్యాటరీ ఆందోళనకు చెక్.. యూజర్ల నమ్మకాన్ని గెలుస్తున్న 'రియల్‌మీ పీ సిరీస్' Gold Rates: పసిడి ప్రియులకు భారీ షాక్... ఒకేరోజు రూ. 1,500 పైగా పెరిగిన బంగారం ధర! Crude Oil: భారత్ లో బయటపడ్డ చమురు నిల్వలు... ఇక మనకు కష్టాలుండవు!

Bank Holidays: వినియోగదారులకు అలర్ట్‌..! మూడు రోజులు బ్యాంకులు బంద్‌!

 ప్రతిరోజూ అనేక మంది తమ పనుల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కులు, ఖాతా సంబంధిత సేవలు వంటి లావాదేవీల కోసం నేరుగా

Published : 2025-08-05 12:47:00
Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!

ప్రతిరోజూ అనేక మంది తమ పనుల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కులు, ఖాతా సంబంధిత సేవలు వంటి లావాదేవీల కోసం నేరుగా బ్యాంక్‌కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆన్‌లైన్‌ లావాదేవీలు సాధ్యమైనా, కొన్ని పనుల కోసం బ్యాంకుకు వెళ్లక తప్పదు.

UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!

ప్రతి నెలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఆగస్ట్ నెలలో కొన్ని కీలక తేదీల్లో బ్యాంకులకు వరుస సెలవులు ఉండనున్నాయి. బ్యాంకుకు వెళ్లే వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగానే గమనించి తమ లావాదేవీలను ముందస్తుగా ప్లాన్ చేసుకుంటే, అనవసరమైన ఇబ్బందులు తప్పుతాయి. సమయాన్ని ఆదా చేసుకోవచ్చు, ఆర్థికంగా నష్టపోవాల్సిన పరిస్థితులు రావు.

Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజుల వరుస సెలవులు ఉన్నాయి:                 ఆగస్ట్ 8, శుక్రవారం: సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో గిరిజన పండుగ (టెండాంగ్‌లో రమ్ ఫండ్), అలాగే వరలక్ష్మీ వ్రతం – ఈ కారణంగా బ్యాంకులకు సెలవు.             ఆగస్ట్ 9, శనివారం: రెండో శనివారం – సాధారణంగా బ్యాంకులకు సెలవు. ఇదే రోజు రక్షాబంధన్ పండుగ కూడా జరుపుకుంటారు, బ్యాంకులు మూసే అవకాశం ఉంది.                                 ఆగస్ట్ 10, ఆదివారం: ప్రతి ఆదివారం మాదిరిగా బ్యాంకులకు సెలవు.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

అంతిమంగా, ఈ మూడు రోజులు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించకపోవచ్చు. ఆయా ప్రాంతాల్లో జరుపుకునే పండగలు, సంస్కృతుల ఆధారంగా రాష్ట్రానికి ప్రత్యేకంగా సెలవులు ఉండొచ్చు. కనుక వినియోగదారులు తమ రాష్ట్రంలోని సెలవుల వివరాలు ముందుగానే తెలుసుకుని, బ్యాంకు పనులను సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!
Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!
Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!
Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?

Spotlight

Read More →