Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... ఈరోజు రేట్లు ఇలా! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం! Railway Curve: ఆసియాలోనే అతిపెద్ద రైల్వే కర్వ్ మన ఆంధ్రాలోనే.. ఎక్కడో తెలుసుకోండి! ఆ రోజు బ్రిటిష్ వారు.. Gold and silver: బంగారం, వెండి ధరలు పతనం… కెవిన్ వార్ష్ నామినేషన్ ఎఫెక్ట్! BSNL సంచలనం... దేశవ్యాప్తంగా ఉచిత 4G సిమ్ కార్డులు - వెంటనే పొందండి! భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు... ఈరోజు రేట్లు ఇలా! బడ్జెట్ 2026... రైల్వే రంగంలో భారీ మార్పులు! భారత్ 'FTA' వ్యూహం! బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమలో పెను సంక్షోభం! Cement: సిమెంట్‌లో భారత్ దూకుడు.. ప్రపంచంలో రెండో స్థానం! కెనరా బ్యాంక్ కస్టమర్లకు డబుల్ ధమాకా: ఆన్‌లైన్‌లో బ్యాలెన్స్ సర్టిఫికేట్.. అదిరిపోయే వడ్డీతో కొత్త FD! డాలర్ డౌన్.. గోల్డ్ అప్.. బలహీనపడిన యూఎస్ డాలర్! సరికొత్త రికార్డుల వేటలో పసిడి.. SIP: చిన్న పెట్టుబడితో పెద్ద భవిష్యత్తు.. నెలకు వెయ్యి రూపాయలే.. కోట్ల దిశగా ప్రయాణం!

UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!

 యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో చారిత్రక ఘట్టాన్ని లిఖించింది. ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు నమో

Published : 2025-08-05 12:19:00
Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరో చారిత్రక ఘట్టాన్ని లిఖించింది. ఈ నెల 2న ఒకే రోజులో ఏకంగా 70 కోట్ల లావాదేవీలు నమోదు కావడంతో యూపీఐ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇది భారత్‌ను రియల్ టైమ్ పేమెంట్స్ రంగంలో ప్రపంచంలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

గత కొన్ని నెలలుగా యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోంది. జూన్‌లో రోజుకు సగటున 62.8 కోట్ల లావాదేవీలు జరగగా, కేవలం కొన్ని వారాల్లోనే అది 70 కోట్లు దాటింది. జూలై నెల మొత్తంగా చూస్తే, 1,947 కోట్ల లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.25.1 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే లావాదేవీల సంఖ్యలో 35% పెరుగుదల, మొత్తం విలువలో 22% వృద్ధి నమోదైంది. భవిష్యత్తులో రోజుకు 100 కోట్ల లావాదేవీలు నమోదు కావడమే తమ లక్ష్యమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకటించింది. వినియోగదారులకు సులభతరం, వ్యాపారులకు ఉపయోగపడే విధంగా ఉండటమే ఈ పెరుగుదల కారణమని పేర్కొంది.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది వినియోగదారులు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐను ఉపయోగిస్తున్నారు.

Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!

చార్జీల దిశగా అడుగులు..               యుపీఐ ఒకవైపు రికార్డులు తిరగరాస్తుంటే, మరోవైపు ఉచిత సేవల భవిష్యత్తుపై సందేహాలు మొదలయ్యాయి. ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి పేమెంట్ అగ్రిగేటర్లపై ఛార్జీలు వసూలు చేయడం ప్రారంభించింది. ఫోన్‌పే, గూగుల్ పే వంటి సంస్థల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ ఛార్జీలు నేరుగా వినియోగదారులపై ప్రభావం చూపకపోయినా, భవిష్యత్‌లో పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ల వ్యయాలను పెంచే అవకాశముంది. ఇతర బ్యాంకులు కూడా ఈ దిశగా నడిచే సూచనలు కనిపిస్తున్నాయి.

Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!
Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?
Heavy Rains: నేడు భారీ వర్షాలు.... IMD హెచ్చరిక!
Jobs: అడ్వకేట్లకు గుడ్ న్యూస్..! ఏపీలో 42 APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!

Spotlight

Read More →