Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Dak Seva: డిజిటల్ పోస్టల్ యుగం ప్రారంభం..! వినియోగదారుల కోసం కొత్త ‘డాక్ సేవా’ యాప్‌..! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! RRB: ఇంటర్ డిగ్రీ అర్హతతో RRBలో ఉద్యోగం.. దరఖాస్తు గడువు దగ్గరలోనే! బియ్యం గంజితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! రోజుకి ఒక్క గ్లాస్ తీసుకుంటే చాలు! ఇది మీకు తెలుసా! హిందూ మహాసముద్రంలో గూగుల్‌ రహస్య AI డేటా సెంటర్‌! Germany Jobs: జర్మనీలో ఏపీ యువతకు స్వర్ణావకాశం... నెలకు రూ.2.5 లక్షల జీతం! రేపే లాస్ట్ డేట్! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!!

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

2025-08-05 11:45:00
Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

అమెరికా వేసిన దిగుమతి సుంకాలపై బ్రెజిల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తమ దేశ ఉత్పత్తులైన కాఫీ, బీఫ్, పెట్రోకెమికల్స్‌పై అమెరికా ఏకపక్షంగా 50 శాతం టారిఫ్ విధించడాన్ని తీవ్రంగా విమర్శించింది. దీనిని ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)లో సవాలు చేయాలని బ్రెజిల్ ప్రభుత్వం నిశ్చయించింది. ఈ చర్యలతో తమ ఎగుమతులకు తీవ్ర ప్రభావం చూపుతోందని, దాదాపు 35 శాతం ఎగుమతులు దెబ్బతింటాయని బ్రెజిల్ ఆందోళన వ్యక్తం చేసింది.

Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!

తాజాగా బ్రెజిల్ ఛాంబర్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ ఈ అంశంపై WTOలో అధికారికంగా ఫిర్యాదు చేయడానికి ఆమోదం తెలిపింది. తుది నిర్ణయాన్ని అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా తీసుకోనున్నారు. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని అయితే అసమాన భాగస్వామ్యం ఏ సందర్భంలోనూ అంగీకరించబోమని లూలా తేల్చి చెప్పారు.

Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!

అంతేకాదు, అమెరికా చర్యల ప్రభావంతో దేశీయంగా నష్టపోయే పరిశ్రమలకు ఉపశమన చర్యలుగా ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో రుణ మద్దతు, సబ్సిడీలు వంటి ప్రయోజనాలు ఉండే అవకాశముంది. అమెరికా విధించిన సుంకాలు "అహేతుకమైనవని" ఆర్థిక మంత్రి ఫెర్నాండో హడ్డాడ్ పేర్కొన్నారు. బ్రెజిల్ వద్ద అరుదైన ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఆధారంగా చేసుకుని కొత్త టెక్నాలజీలపై రెండు దేశాలు కలసి పనిచేయగలమని ఆయన అభిప్రాయపడ్డారు.

Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!

ఇంతలో, బ్రెజిల్‌లో ప్రజాస్వామ్య విలువలు తగ్గుతున్నాయని, అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై నియంత్రణ చర్యలే టారిఫ్‌లకు కారణమని అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను బ్రెజిల్ ఘాటుగా ఖండించింది. ఒకే పక్షపు నిర్ణయాలు WTO చట్టబద్ధమైన వ్యవస్థను బలహీనపరుస్తాయని, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అస్థిరతకు గురిచేస్తాయని హెచ్చరించింది.

Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?
Heavy Rains: నేడు భారీ వర్షాలు.... IMD హెచ్చరిక!
Jobs: అడ్వకేట్లకు గుడ్ న్యూస్..! ఏపీలో 42 APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!
RaniKamalapati Station: ఎయిర్‌పోర్ట్‌లా మెరిసిపోతున్న రైల్వే స్టేషన్! భారత్‌లోని మొట్టమొదటి ప్రైవేట్ స్టేషన్ గురించి మీకు తెలుసా!
Thalliki Vandhanam: ఏపీలో తల్లికి వందనం డబ్బులు రాలేదా..! మీకో శుభవార్త, కీలకమైన అప్డేట్!

Spotlight

Read More →