Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Drishyam 3: 'దృశ్యం 3'లో బిగ్ ట్విస్ట్: ఈసారి వెంకటేష్ రీమేక్ చేయడం లేదా! OTT New Movie: ఈ రోజునే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైమ్ థిల్లర్! గతంలో వచ్చిన 'కాళిదాస్'కి.. Rajinikanth: విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్షన్.. ప్రశ్న వినగానే సూపర్ స్టార్ ఏం చేశారంటే? Varanasi: వారణాసి గడ్డపై జక్కన్న వేట మొదలు.. నేటి నుంచే మహేష్ బాబు మెగా షెడ్యూల్! Suchitra: విజయ్ జీవితంలో పరాన్నజీవులు.. త్రిషను ఉద్దేశిస్తూ గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు! Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో.. Tollywood: టాలీవుడ్‌లో 'పెద్ది' సెగ: నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్లు.. ముదురుతున్న పర్సంటేజీ వివాదం! Ram Charan: సౌండ్ ఆఫ్ "పెద్ది" రామ్ చరణ్ సినిమా మ్యూజికల్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారు! iBomma: మళ్లీ వచ్చేసిన ఐబొమ్మ.. టాలీవుడ్‌కు మళ్లీ టెన్షన్ - కొత్త ఓటీటీ కంటెంట్‌పై..! Kollywood: సినిమా పరిశ్రమలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత! Drishyam 3: 'దృశ్యం 3'లో బిగ్ ట్విస్ట్: ఈసారి వెంకటేష్ రీమేక్ చేయడం లేదా! OTT New Movie: ఈ రోజునే ఓటీటీలోకి వచ్చేసిన తమిళ క్రైమ్ థిల్లర్! గతంలో వచ్చిన 'కాళిదాస్'కి.. Rajinikanth: విజయ్ సీఎం కావడంపై రజనీకాంత్ రియాక్షన్.. ప్రశ్న వినగానే సూపర్ స్టార్ ఏం చేశారంటే? Varanasi: వారణాసి గడ్డపై జక్కన్న వేట మొదలు.. నేటి నుంచే మహేష్ బాబు మెగా షెడ్యూల్! Suchitra: విజయ్ జీవితంలో పరాన్నజీవులు.. త్రిషను ఉద్దేశిస్తూ గాయని సుచిత్ర సంచలన వ్యాఖ్యలు!

Rashmika: డూప్ లేకుండా డేరింగ్ స్టంట్.. రష్మిక అంకితభావానికి ఫిదా అవుతున్న సినీ వర్గాలు! 9 మిలియన్లకు పైగా లైక్స్‌తో..

Rashmika: ప్రస్తుతం కొచ్చిలో ‘మైసా’ చిత్ర షూటింగ్‌లో ఉన్న రష్మిక, తనకు ఎంతో కాలంగా ఉన్న 'ఎత్తుల భయాన్ని' అధిగమించినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆమె డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Published : 2026-05-14 14:35:00
  • ఇన్స్టాలో 90 మిలియన్లకు పైగా లైక్స్ సాధించిన రష్మిక-విజయ్ యాడ్..
     
  • Cinema: ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని జయించానన్న రష్మిక..

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని చాటుకుంటూ, షూటింగ్ సమయంలో సాహసోపేతమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం కొచ్చిలోని అడవుల్లో రవీంద్ర పుల్లె దర్శకత్వంలో రూపొందుతున్న ‘మైసా’ చిత్ర షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు. ఈ సినిమాలోని ఒక కీలక సన్నివేశం కోసం తనకు ఎంతో కాలంగా ఉన్న ఎత్తుల భయాన్ని (Acrophobia) పక్కనపెట్టి, డూప్ సహాయం లేకుండానే దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకి తన సాహసాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆమె చేతులు, కాళ్లకు గాయాలైనప్పటికీ, ఏమాత్రం వెనకడుగు వేయకుండా చిత్రీకరణను కొనసాగించడం విశేషం. ప్రకృతి ఒడిలో, వర్షాల మధ్య జరుగుతున్న ఈ ట్రెక్కింగ్ అనుభవాలు తనకు సరికొత్త శక్తిని మరియు ఉత్సాహాన్ని ఇస్తున్నాయని రష్మిక సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.

మరోవైపు, రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్ వెండితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన ఒక వాణిజ్య ప్రకటన ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 9.1 మిలియన్లకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుని, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లైక్స్‌ పొందిన రెండో ప్రకటనగా నిలిచింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ జాబితాలో 11.5 మిలియన్ల లైక్స్‌తో అగ్రస్థానంలో ఉన్న ప్రకటన కూడా ఈ జంటదే కావడం వీరికున్న విపరీతమైన పాపులారిటీకి నిదర్శనం. ప్రస్తుతం ఈ జోడీ ‘రణబాలి’ అనే చిత్రంలో కలిసి నటిస్తుండటంతో, అభిమానుల్లో వీరి కెమిస్ట్రీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Spotlight

Read More →