Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..? Chiranjeevi Im sorry: చిరంజీవిగారికి ధన్యవాదాలు.. నేను బాధపెట్టి ఉంటే క్షమించండి ఆర్జీవీ ట్వీట్ వైరల్! Anupama victim: మార్ఫింగ్ బాధితురాలైన అనుపమ.. మౌనం వహించలేను అంటూ హెచ్చరిక! The Girlfriend: రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ కలెక్షన్లు షాక్.. బుక్ మై షోలో టికెట్ల జోరు.. పాజిటివ్ టాక్ ఉన్నా! Rajinikanths brother : రజినీకాంత్ సోదరుడికి గుండెపోటు.. ఆస్పత్రిలో అత్యవసర చికిత్స! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! OTT Movie: చేతబడులతో కొట్టుమిట్టాడే ఫ్యామిలీ స్టోరీ.. ట్విస్టులతో మతిపోగొట్టే హారర్ థ్రిల్లర్.. ఇక్కడ చూసేయండి! Royal wedding: జైపూర్‌లో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. గీతగోవిందం జంట నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారా.. సోషల్ మీడియాలో హల్‌చల్! అది నా ఫోన్ నెంబర్ కాదు! రుక్మిణీ ట్వీట్ హాట్ టాపిక్.. ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక! Samanthas: రాజ్ నిడిమోరుతో సమంత ఫొటో వైరల్.. రెండో పెళ్లి చర్చ ఊపందుకుంది! చిరంజీవికి భార్యగా, తల్లిగా , చెల్లిగా, అక్కగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా..?

Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!

2025-07-30 12:43:00
Tirumala Update: ఆగస్టు నెలలో తిరుమ‌లలో విశేష ఉత్సవాలు.. ఈ తేదీల ప్రకారం ప్లాన్‌ చేసుకోండి.. మిస్‌ కాకండి!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ప్రముఖ సినీనటుడు ప్రకాశ్ రాజ్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరుకానున్నారు. దాదాపు పది రోజుల క్రితం ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసి, ఈరోజు విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.

Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!

తెలంగాణలోని పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నం ప్రాంతాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల పరిధిలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈడీ అధికారులు విచారణ కోసం ప్రకాశ్ రాజ్‌తో పాటు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి తదితరులకు కూడా నోటీసులు పంపారు.

Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..

ఈడీ విచారణలో ప్రకాశ్ రాజ్ ప్రమోట్ చేసిన యాప్స్, వాటికి సంబంధించిన చెల్లింపులు, ఒప్పందాలు వంటి అంశాలపై వివరాలు సేకరించే అవకాశముంది. ఈ కేసు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా, అధికారులు మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!
Nasa-Isro: నేడు శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగం…! నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో..!
Prakasam Incident: RTC బస్సులో పట్టుబడ్డ భారీ సొమ్ము.. తాడేపల్లిగూడెం వ్యక్తి అదుపులో.!
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ ఇదే లాస్ట్ చాన్స్! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!
Ration Cards: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే... అర్హులందరికీ త్వరలో!
CBN Singapore: నేటితో ముగియనున్న CBN సింగపూర్ పర్యటన.... అంతర్జాతీయ పెట్టుబడులు!
Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!

Spotlight

Read More →