Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Trisha: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో హల్చల్.. విజయ్‌తో లింక్-అప్ వార్తలపై నోరు విప్పిన త్రిష కృష్ణన్! Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలు 2027కు భారీ ఏర్పాట్లు ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! Cooking oil: వంట నూనె డబ్బా తెరిచాక ఎన్ని రోజులు వాడొచ్చు? అసలు నిజాలు ఇవే!

Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!

 బుధవారం ఉదయం రష్యా తీర ప్రాంతం పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కేలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కురిల్ దీవులు, జపాన్‌

Published : 2025-07-30 10:35:00
Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!

బుధవారం ఉదయం రష్యా తీర ప్రాంతం పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కేలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో కురిల్ దీవులు, జపాన్‌లోని హొక్కైడో ప్రాంతాన్ని సునామీ తాకింది. భారీ అలలు తీరాలను ముంచెత్తాయి. భూకంప తీవ్రతతో అనేక భవనాలు కంపించాయి. ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.

Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...

ఈ భూకంప ప్రభావం పసిఫిక్ మహాసముద్రం మీదుగా వ్యాపించడంతో హవాయి, చిలీ, సోలెమన్ దీవులు, అలస్కా, ఒరెగాన్, వాషింగ్టన్ తీరాలకు కూడా సునామీ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.

Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఈ నేపథ్యంలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ అప్రమత్తమైంది. అమెరికా పశ్చిమ తీరాల్లో ఉన్న భారతీయులకు తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని సూచించింది. అత్యవసర సమయాల్లో సహాయ నంబర్లు వినియోగించుకోవాలనీ, ఫోన్‌లు ఛార్జ్‌ చేసుకోవాలని సూచించింది.

Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రజలను ధైర్యంగా ఉండాలని, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్న సూచనలు చేశారు.

Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!
Free Smartphones: ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు! అర్హులు ఎవరంటే?
Danger Bells: డేంజర్ బెల్స్! ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న పెద్ద సమస్య! లక్షణాలు... జాగ్రత్తలు ఇవే!
Mgnrega Workers: ఉపాధి హామీ కూలీలకు కొత్త రూల్! ప్రతిరోజూ ఇలా చేయాల్సిందే.. లేకపోతే డబ్బులు కట్!

Spotlight

Read More →