Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

CBN Singapore: నేటితో ముగియనున్న CBN సింగపూర్ పర్యటన.... అంతర్జాతీయ పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నేటితో ముగియనుంది. పర్యటన చివరి రోజైన ఇవాళ ఆయన అక్కడి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో పాటు సింగపూర్ ప్రభుత్

Published : 2025-07-30 10:44:00
Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నేటితో ముగియనుంది. పర్యటన చివరి రోజైన ఇవాళ ఆయన అక్కడి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో పాటు సింగపూర్ ప్రభుత్వ అధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.

Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!

చంద్రబాబు క్యాపిటాలాండ్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ సీఈవో సంజీవ్ దాస్గుప్తాతో సమావేశమై, పెట్టుబడుల అవకాశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో వాస్తవమైన అభివృద్ధికి పెట్టుబడులు అవసరమని, సింగపూర్‌కు మంచి భాగస్వామిగా అభివృద్ధి కొనసాగించాలనే దృష్టితో ఈ భేటీ జరుగుతోంది.

Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...

అలాగే, మండాయ్ వైల్డ్ లైఫ్ గ్రూప్ సీఈవో మైక్ బార్క్తో ముఖ్యమంత్రి సమావేశమై ఎకో-టూరిజం, జీవ వైవిధ్య పార్కుల అభివృద్ధి, పర్యాటక రంగానికి అనుకూల ప్రణాళికలపై చర్చించనున్నారు. ఇది రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు దోహదపడనుంది.

Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!

ఇవేకాకుండా, సింగపూర్ విదేశాంగ శాఖ మరియు హోం అఫైర్స్ మంత్రులతో కూడా చంద్రబాబు భేటీ కావాల్సి ఉంది. ఈ సమావేశాల్లో పరస్పర సహకారం, భద్రత, పాలన సంబంధిత అంశాలపై చర్చలు జరగనున్నాయి.

Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!
Free Smartphones: ఏపీలో ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు! అర్హులు ఎవరంటే?
Danger Bells: డేంజర్ బెల్స్! ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్న పెద్ద సమస్య! లక్షణాలు... జాగ్రత్తలు ఇవే!

Spotlight

Read More →