ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! India Saudi : హజ్ ఏర్పాట్లపై భారత్–సౌదీ చర్చలు.. యాత్రికుల భద్రతే ప్రాధాన్యం! EPFO Digital Move: ఉద్యోగం మారినా డబ్బు సేఫ్‌..! ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్‌తో సులభతరం..! ఆ ప్రాంతానికి మహర్దశ ! రూ.5000 కోట్ల పెట్టుబడితో మెగా ఫార్మా ప్రాజెక్ట్... 532 ఎకరాల భూమి! AP Forest News: ఆపరేషన్ ‘కగార్’ తరహాలో ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక!! Washington: టారిఫ్‌లకు వ్యతిరేకంగా ఉన్నవారు ఫూల్స్... అమెరికన్లకు $2,000 డివిడెండ్‌ ప్రకటించనున్న ట్రంప్‌!! Praja Vedika: నేడు (10/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! ఏపీ ప్రజలకు శుభవార్త! ఆ పథకం మళ్లీ ప్రారంభం... ఆ ఇళ్ళు,స్థలాలు మీ సొంతం! Cabinet Beti: రేపు ఏపీ కేబినెట్ భేటీ..! పెట్టుబడులు, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై చర్చ..! Telangana Police: సైబర్ నేరగాళ్లకు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం.. 754 కేసులు బయటపడ్డాయి!

Nasa-Isro: నేడు శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగం…! నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్న ఇస్రో..!

2025-07-30 11:26:00
Prakasam Incident: RTC బస్సులో పట్టుబడ్డ భారీ సొమ్ము.. తాడేపల్లిగూడెం వ్యక్తి అదుపులో.!

శ్రీహరికోట నుండి నేడు మరో సాంకేతిక ఘట్టానికి నాంది పలకనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహాన్ని నేడు సాయంత్రం 5:40 గంటలకు GSLV-F16 రాకెట్ ద్వారా నింగిలోకి పంపేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ ఇదే లాస్ట్ చాన్స్! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి!

ప్రపంచంలోనే తొలి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్ టెక్నాలజీతో రూపొందించిన నిసార్ ఉపగ్రహం… భూమిపై పగలు, రాత్రి, వర్షం, మంచు వంటి ఎలాంటి వాతావరణంలోనైనా అధిక స్పష్టతతో ఫొటోలు తీసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఉపగ్రహం ద్వారా భూకంపాలు, వరదలు, సునామీలు, కొండచరియలు, అగ్నిపర్వతాల పేలుళ్లను ముందే గుర్తించవచ్చు. విపత్తుల నిర్వహణలో ఇది కీలకంగా మారనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Ration Cards: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే... అర్హులందరికీ త్వరలో!

ఈ శాటిలైట్ భూమిని ప్రతి 12 రోజులకు ఒకసారి పూర్తిగా స్కాన్ చేస్తూ ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు ఉచిత సేవలు అందించనుంది. దాని బరువు 2,393 కిలోలు. భూమికి 743 కిలోమీటర్ల దూరంలో ఉన్న లియో ఆర్బిట్‌లో స్థిరపడుతుంది. ఇందులో నాసా అభివృద్ధి చేసిన L-బ్యాండ్ రాడార్, ఇస్రో అభివృద్ధి చేసిన S-బ్యాండ్ రాడార్‌లు ఉన్నాయి. వీటిని కలిపి 12 మీటర్ల యాంటెన్నా ద్వారా డేటా సేకరిస్తుంది.

CBN Singapore: నేటితో ముగియనున్న CBN సింగపూర్ పర్యటన.... అంతర్జాతీయ పెట్టుబడులు!

ఈ సందర్భంగా శ్రీహరికోట సమీపంలోని శ్రీ చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్‌తో పాటు శాస్త్రవేత్తలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిసార్ ఉపగ్రహ ప్రయోగంతో విశ్వంలో భారత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి మరో గౌరవ ఘట్టం చేరనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!
Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!
Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...
Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!

Spotlight

Read More →