Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు! Movie update: ఇది మీకు తెలిసిన కథ కాదు — కథనార్ లో అనుష్క కొత్త లుక్ వైరల్!! Viral News: ఒక చిన్న పొరపాటు… స్కూటీ చలాన్ రూ.21 లక్షలు! చివరికి నిజం ఇది!! Wildlife: ఒంటరి ఆడ సింహి vs ఏడు సింహాలు: సిర్గా ప్రాణాలు ఎలా దక్కాయి? తీరం వద్ద అరుదైన దృశ్యం.. బ్రిటిష్ బంకర్, శిలలు.. సెల్ఫీలు, రీల్స్‌తో హంగామా! Youth Europe: రైళ్ల ద్వారా ఐక్యత.. యూరోప్ యువతకు యూనియన్ ప్రత్యేక బహుమతి! Viral video: టికెట్‌తో ఇంత సౌకర్యమా? వందే భారత్‌ చూసి ఆశ్చర్యపోయిన బ్రిటిష్‌ ఫ్యామిలీ!! ఇంటర్నెట్‌లో వైరల్.. మొదటి రోజు ఉద్యోగంలో చేరిన 8 గంటల్లోనే తొలగింపు! అసలు స్టోరీ తెలిస్తే నవ్వుకుంటారు! ఇండియాకు ప్రపంచ రికార్డు ఇవ్వాలి.. భారతీయ ఆతిథ్యాన్ని ప్రశంసిస్తూ ఆస్ట్రేలియా పర్యాటకుడి వీడియో వైరల్! Sea bathing banned: కార్తీక దీపోత్సవం సందర్భంగా సముద్ర స్నానాలకు నిషేధం.. నవంబర్‌ 4, 5 తేదీల్లో ప్రత్యేక! Smoke Ban: 2007 జనవరి తర్వాత పుట్టిన వారికి షాక్.. ఇక జీవితంలో పొగాకు కొనడానికి, అమ్మడానికి వీల్లేదు!

Prakasam Incident: RTC బస్సులో పట్టుబడ్డ భారీ సొమ్ము.. తాడేపల్లిగూడెం వ్యక్తి అదుపులో.!

2025-07-30 11:03:00
Ration Cards: కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారంటే... అర్హులందరికీ త్వరలో!

ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు బుధవారం ఉదయం నిర్వహించిన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు బయటపడింది. విజయవాడ-నెల్లూరు మార్గంలో వెళ్తున్న ఏపీఎస్ ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీ చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా కనిపించిన ఒక బ్యాగును పరిశీలించారు. అందులో మొత్తం రూ.49.45 లక్షలు ఉన్నట్లు గుర్తించారు.

CBN Singapore: నేటితో ముగియనున్న CBN సింగపూర్ పర్యటన.... అంతర్జాతీయ పెట్టుబడులు!

పోలీసులు వెంటనే నగదును స్వాధీనం చేసుకుని, బస్సులో ప్రయాణిస్తున్న తాడేపల్లిగూడెం వాసి మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. అతనిని పోలీసులు కఠినంగా ప్రశ్నిస్తున్నారు. ఈ డబ్బు మూలం ఏమిటి? ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎవరికీ ఇవ్వాల్సిందో అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

Russia: భారీ భూకంపం, సునామీతో హడలెత్తిన రష్యా-జపాన్ తీరాలు..! అమెరికా ప్రజలకు అలర్ట్!

పోలీసుల సమాచారం ప్రకారం, ఈ నగదు ఎన్నికలకు సంబంధించి ఉపయోగించబడే అవకాశముందని అనుమానిస్తున్నారు. తగిన పత్రాలు చూపించలేకపోవడంతో నగదును సీజ్ చేశామని తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

Russia 8th largest: రష్యా తీరంలో భారీ భూకంపం... చరిత్రలో 8వ అతిపెద్దది!
Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణం... సిట్ కు కీలక ఆధారాలు! ఇక ఒక్కొక్కరికి ఊచకోతలే...
Central University: దేశంలోనే తొలిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్మార్ట్ క్యాంపస్! రూ. 350 కోట్లతో..అక్కడే! ఆ జిల్లా దశ తిరిగినట్లే!
Railway Station: ఏపీలో కొత్త రైలు మార్గం.. అక్కడ కొత్త రైల్వే స్టేషన్ రెడీ..! హైదరాబాద్ టు తిరుపతి త్వరగా వెళ్లొచ్చు!
Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి భారీ వరద ప్రవాహం! ఇన్‌ఫ్లో కంటే అధికంగా ఔట్‌ఫ్లో .. 8 గేట్లు ఎత్తివేత!
Praja Vedika: నేడు (30/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
OnePlus Tab lite: వన్ ప్లస్ ట్యాబ్ రిలీజ్! 9340mAh బ్యాటరీతో... కేవలం రూ.1299 కే!

Spotlight

Read More →