RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!! RBI New Rules: బ్యాంకింగ్ రంగంలో భారీ మార్పులు.. ఖాతాదారులకు కొత్త నిబంధనలు తప్పవు! Air India: ఇలాగైతే విమానాలు నడపడం కష్టం! ప్రభుత్వానికి విమాన సంస్థల లేఖ... Gold prices Today: "పసిడి ప్రియులకు తీపి కబురు": ఒక్కసారిగా దిగివచ్చిన బంగారం ధరలు.. కొనుగోలుదారులకు భారీ ఊరట! UIDAI: UIDAI సంచలన నిర్ణయం... ఇకపై వాటికి ఆధార్ చెల్లదు! Free Petrol: పెట్రోల్ కొరత వేళ భారీ ఊరట - లీటర్ పెట్రోల్ ఉచితంగా పోస్తున్న బంకు యజమాని! Delhi Flight: జ్యూరిచ్ ప్రయాణంలో ఉత్కంఠ.. సాంకేతిక లోపంతో అర్ధరాత్రి ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. Oil Crisis: ఏపీలో ఇంధన సెగ.... డీజిల్ కొరతతో స్తంభించిన రవాణా! ఆటోకు రూ.200, కారుకు రూ.500 మాత్రమే! RBI Latest Update: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు... ఎందుకంటే! RBI: ‘పేటీఎం బ్యాంక్’ లైసెన్స్ రద్దు మరి యూపీఐ పనిచేస్తుందా? క్లారిటీ ఇచ్చిన కంపెనీ! Oil Crisis: నేపాల్ సర్కార్‌కు భారత్ 'షాక్ ట్రీట్‌మెంట్' - పెట్రోల్ బంకుల వద్ద హాహాకారాలు!!

Transport Alert: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్..! షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!

 ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కొత్త వాహ

Published : 2026-01-05 09:33:00
Upcoming Telugu Movies: పారిస్ వేదికగా.. రాజమౌళి ప్లాన్ చూస్తే గ్లోబల్ షాక్ ఖాయమే!

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానంతో, వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మార్పు అమలులోకి వస్తే వాహనదారులకు సమయం, ఖర్చు రెండూ గణనీయంగా తగ్గనున్నాయి.

Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

ప్రతి సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6.03 లక్షల ద్విచక్ర వాహనాలు, అలాగే సుమారు 1.75 లక్షల కొత్త కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఇస్తారు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు మళ్లీ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెంబర్ ప్లేట్ కోసం మరోసారి డీలర్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా వాహనదారులకు అనవసరమైన తిరుగుడు, సమయ వ్యయం ఎదురవుతోంది. ఈ అసౌకర్యాలను తొలగించేందుకే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.

Global Trade Tensions: భారత్‌పై సుంకాల హెచ్చరిక… నేను హ్యాపీగా లేనని మోదీకి తెలుసు..!!

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘వాహన్’ మరియు ‘సారథి’ పోర్టళ్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ‘సారథి’ పోర్టల్ అమలులో ఉన్నప్పటికీ, ‘వాహన్’ పోర్టల్‌ను మాత్రం పూర్తిగా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ‘వాహన్’ పోర్టల్‌ను వేగంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. దీనివల్ల రవాణా శాఖ సేవలు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారే అవకాశాలు ఉన్నాయి.

War Alert: వెనుజ్వేలాపై రెండో దాడికి సిద్ధం...! ట్రంప్ సంచలన హెచ్చరిక!

ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే డీలర్ కొనుగోలుదారుడి వివరాలను వాహన్–సారథి పోర్టల్‌లో నమోదు చేస్తారు. రవాణా శాఖ అధికారి డిజిటల్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. సాధారణ నెంబర్ కోరుకునే వారికి అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం వరకు నెంబర్ ప్లేట్ అందే అవకాశం ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ కోరుకునే వారు మాత్రం కొత్త నెంబర్ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రం ఇప్పటిలాగే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సంస్కరణ వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది.

Health Benefits: ఈ పండు అప్పుడప్పుడు తిన్నా చాలు... ఎన్ని లాభాలో!
Earthquake News: ఈశాన్య భారత్‌లో 5.1 తీవ్రతతో భూకంపం… ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ రాష్ట్రాలు..!!
AP Power News: విద్యుత్ రంగంలో కొత్త మైలురాయి… 6,009 మెగావాట్ల ఉత్పత్తితో చరిత్ర సృష్టించిన ఏపీ ..!!
Ap students: స్కూల్, కాలేజీ విద్యార్థులకు అలెర్ట్! ఇది మిస్ అయితే పరీక్షలకు ఎంట్రీ లేదు..
Tirupathi : తిరుపతి వెళ్లే వారికి శుభవార్త.. ఆ విమాన సర్వీస్ మళ్లీ మొదలైంది!
బడ్జెట్‌ ధరలో 6000mAh బ్యాటరీ, FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లే, 50MP కెమెరా.. డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్!

Spotlight

Read More →