LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ! LPG: గ్యాస్ వినియోగదారులకు కొత్త రూల్... ఇక నుండి అవి ఉంటే ఎల్‌పీజీ రద్దు! Fuel prices India: సామాన్యుడికి మరో భారీ వాత?: లీటరు పెట్రోల్‌పై ఇంకో రూ. 20 నుండి రూ. 33 పెరిగే ఛాన్స్! Gold Rates: పరుగు పెడుతున్న పసిడి... కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్న నేటి ధరలు! Hydrogen Bus: ఢిల్లీ రోడ్లపై ‘జలశక్తి’ బస్సు... కేవలం రూ. 10లకే! ఈవీ బస్సుల కంటే సూపర్ ఫాస్ట్ గా... Fuel Price Hike: వాహనదారులపై పిడుగు... మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! Lepakshi: ‘లేపాక్షి’కి ఏఐ హంగులు.. హస్త కళలకు కొత్త ఊపు! Thailand Visa: భారతీయ పర్యాటకులకు బ్యాడ్ న్యూస్.. వీసా నిబంధనలు మార్చిన థాయ్‌లాండ్! MSME: విజయవాడలో ఘనంగా ఏపీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వృద్ధి సదస్సు 2026! Share Market: రూ.74వేల‌ కోట్లు పెరిగిన సంపద.. గ‌త వారం లాభపడిన టాప్ కంపెనీలివే! బ్యాంక్ అత్యధికంగా.. Jio Prepaid Plans: జియో బంపర్ ఆఫర్: రూ.1049 ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ.. ఓటిటి సబ్‌స్క్రిప్షన్లు ఫ్రీ!

India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!

భారత నౌకాదళం ఉపయోగిస్తున్న అమెరికా తయారీ ఎంహెచ్‌–60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్ల నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అమెరికాతో ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత

Published : 2025-11-29 10:05:00
Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?

భారత నౌకాదళం ఉపయోగిస్తున్న అమెరికా తయారీ ఎంహెచ్‌–60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్ల నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అమెరికాతో ఒక భారీ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌పై అమెరికా ఇటీవల టారిఫ్‌లు విధించిన తర్వాత ఇది మొదటి రక్షణ ఒప్పందం కావడం ప్రత్యేకత. ఈ ఒప్పందం మొత్తం విలువ రూ.7,995 కోట్లు.

విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...

ఈ ఒప్పందం ప్రకారం, వచ్చే ఐదేళ్లపాటు సీహాక్‌ హెలికాప్టర్లకు అవసరమైన నిర్వహణ, నియమిత సమయాల్లో తనిఖీలు, మరమ్మతులు, విడిభాగాల సరఫరా, ప్రత్యేక పరికరాలు, శిక్షణ మరియు సాంకేతిక సహకారాన్ని అమెరికా అందిస్తుంది. ఇందుకోసం భారత్‌లోనే అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుంది. దీనితో ఈ హెలికాప్టర్లు ఎప్పటికప్పుడు పూర్తి యుద్ధ సన్నద్ధతలో ఉండగలవు.

India Russia Relations: పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా కీలక రక్షణ ఒప్పందం ఆమోదానికి సిద్ధం!!

అమెరికాతో ఈ ఒప్పందంపై భారత రక్షణశాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సంతకాలు చేశారు. గమనించదగ్గ విషయం ఏమంటే, భారత్‌ 2011లో అమెరికా నుంచి మొత్తం 24 ఎంహెచ్‌–60ఆర్‌ సీహాక్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఇవి ప్రపంచంలో అత్యాధునిక యుద్ధ హెలికాప్టర్లలో ముఖ్యమైనవిగా గుర్తించబడుతున్నాయి.

Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!

ఈ సీహాక్‌ హెలికాప్టర్లు అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా సమర్థవంతంగా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. శత్రు నౌకలను, జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర రక్షణ చర్యలు చేపట్టడం వంటి పలు కీలక కార్యకలాపాల్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వీటి నిర్వహణ ఒప్పందం భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకం.

Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

అంతకుమించి, ఈ ఏడాది చివరికి అమెరికా–భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందని కేంద్ర వాణిజ్యశాఖ కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫిక్కీ సమావేశంలో మాట్లాడుతూ, ఈ వాణిజ్య ఒప్పందంలో భారత ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. చర్చలు సానుకూల దిశగా సాగుతున్నాయని కూడా వెల్లడించారు.

Praja Vedika: నేడు (29/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను! నేడు ఆ జిల్లాల్లో ఎడతెరపలేని వానలు!
AP Government: ఆ కులం పేరు మార్చేసిన ఏపీ ప్రభుత్వం! కొత్త పేరు ఏమిటంటే!
రైతుల సహకారం కోరిన ఏపీ ప్రభుత్వం.. ఉద్యోగావకాశాలు, అభివృద్ధి! కొత్తగా 20 వేల ఎకరాల సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!
ఆకాశాన్నంటిన భూముల ధర.. నియోపొలిస్‌ ఈ-వేలంలో రికార్డు బద్దలు – ఎకరం రూ. 150 కోట్లకు పైగా!

Spotlight

Read More →