తేదీ 29-11-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:
ప్రజా వేదిక షెడ్యూల్తే తేదీ: 29 నవంబర్ 2025 (శనివారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీమతి గుమ్మడి సంద్యారాణి గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ పొలంరెడ్డి దినేష్ రెడ్డి గారు (ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)