Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం! Jio Offers: జియో మరో సర్ప్రైజింగ్ ఆఫర్! రూ.150లోపే అన్‌లిమిటెడ్ కాల్స్‌, డేటా! Fraud Case: బ్యాంకు రుణాల ఎగవేత కేసులో మళ్లీ చిక్కుల్లో అనిల్ అంబానీ..! ఈడీ నోటీసులు జారీ..! SBI: రోజుకు కాఫీ ఖర్చుతో రూ.40 లక్షల బీమా..! ఎస్‌బీఐ అద్భుత అవకాశం..! BSNL Update: బీఎస్‌ఎన్‌ఎల్‌ సూపర్‌ ఆఫర్.. ప్రతిరోజూ 2GB డేటా ఫ్రీ.. మార్కెట్‌లో ఇదే చీపెస్ట్! 50 రోజుల వ్యాలిడిటీతో.. Dak Sewa: స్మార్ట్‌ఫోన్‌లోనే అన్ని పోస్టల్ సేవలు..! ‘డాక్ సేవ’ యాప్‌ ద్వారా కొత్త సౌకర్యాలు..! Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త! భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈరోజు ఎంతంటే! PAN Card: ఈ పని చేయకుంటే మీ పాన్‌ కార్డు డీయాక్టివేట్‌! లాస్ట్ డేట్ ఎప్పుడంటే! UPI Payments: ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో సగం భారత్‌దే.. ఫ్రాన్స్ సహా 7 దేశాల్లో.. దీపావళి సీజన్‌లో ఆల్‌టైమ్ రికార్డు! ప్రపంచంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న దేశం ఏదో మీకు తెలుసా! 16,000కిపైగా.. అతిపెద్ద ఎయిర్ నెట్‌వర్క్! Gold rates: తగ్గిన బంగారం వెండి ధరలు..డాలర్ బలపడడం, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గడం!

DMart Deals: అరెరే.. డీమార్ట్‌లో కన్నా ఇంకా తక్కువ రేట్లు.. డబ్బు, టైం రెండూ సేవ్ - ఒక యాప్ క్లిక్‌తో.!

2025-08-10 22:45:00
North Indian style: కేవలం 15 నిమిషాల్లో.. రుచిగా, పోషకంగా – పెసరపప్పు దోసె! పిల్లల నుండి పెద్దల వరకు..

పట్టణాల్లో నివసించే వారికి డీమార్ట్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇంటి అవసరాల సరుకులు తక్కువ ధరకే దొరుకుతాయని భావిస్తూ, సాధారణ కుటుంబాల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు చాలా మంది డీమార్ట్ స్టోర్లలో షాపింగ్ చేస్తుంటారు. పండుగ సీజన్‌లలో అయితే ఈ రద్దీ మరింత రెట్టింపు అవుతుంది. ఈ స్థాయిలో డీమార్ట్ వ్యాపారం ఎంత బలంగా ఉందో చెప్పకనే తెలుస్తుంది.

Rain Alert: ఏపీ, తెలంగాణలో వర్షాల జోరు.. ఆగస్టు 17 వరకు జాగ్రత్త.. భారీ నుంచి అతి భారీ..!

అయితే, ఇటీవల జియోమార్ట్ వైపు కూడా ఎక్కువ మంది ఆకర్షితులవుతున్నారు. కొన్ని సందర్భాల్లో జియోమార్ట్‌లో డీమార్ట్ కంటే మరింత చవకగా సరుకులు లభిస్తున్నాయి. డీమార్ట్‌లో ఆన్‌లైన్ ఆర్డర్లకు ఒక నిర్దిష్ట మొత్తానికి చేరేవరకు డెలివరీ చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కానీ జియోమార్ట్‌లో రూ.200 పైబడితే డెలివరీ ఉచితంగా లభిస్తుంది.

Boxers fight: బ్రెయిన్ ఇంజురీ తో ముగిసిన బాక్సర్ల పోరాటం… క్రీడా ప్రపంచం షాక్!

ఉదాహరణకు, హిమాలయ బేబీ లోషన్ (400ml) జియోమార్ట్‌లో సుమారు రూ.206 ఉంటే, అదే డీమార్ట్‌లో రూ.230 వరకు ఉండొచ్చు. ఈ ధరలు స్టాక్, ఆఫర్ల ఆధారంగా మారవచ్చు. డీమార్ట్‌లో కొన్నిసార్లు డెలివరీ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ జియోమార్ట్‌లో ఎక్కువగా గంటలోపే సరుకులు ఇంటికి చేరతాయి. కొన్ని ప్రాంతాల్లో 10–30 నిమిషాల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి.

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ఏం సౌకర్యాలు కావాలి.. మంత్రి నాదెండ్ల!

జియోమార్ట్‌లో వస్తువుల కలెక్షన్ డీమార్ట్ కంటే ఎక్కువ. వంట సరుకులపై ఆఫర్లు బాగా ఉంటాయి. యాప్ కూడా సింపుల్‌గా, ఈజీగా వాడుకునేలా ఉంటుంది. ఎక్కువ ఐటమ్స్ ఉండటం వల్ల మనకు నచ్చినది ఈజీగా పిక్ చేసుకోవచ్చు.

రైతుల ఆశలు నెరవేరుతున్నాయి.. నా కల సాకారం అవుతోంది! సీఎం చంద్రబాబు!

డీమార్ట్ సేవలు నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ జియోమార్ట్ దాదాపు అన్ని ప్రాంతాలకు సేవలు అందిస్తుంది. ప్రస్తుతం జియోమార్ట్‌లో ఇండిపెండెన్స్ డే సేల్ కొనసాగుతోంది. ఎంపిక చేసిన వస్తువులపై 80% వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.

AP Good News Farmers: సహకార రంగంలో కొత్త ఊపు – ఏకకాలంలో 847 ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు కొత్త కమిటీలతో..

కాబట్టి షాపింగ్ చేయడానికి ముందుగా డీమార్ట్ రెడీ యాప్, జియోమార్ట్ యాప్ రెండింటినీ ఇన్‌స్టాల్ చేసి, లాగిన్ అయి, మీ లిస్ట్‌లో కావాల్సిన వస్తువులు యాడ్ చేసి, ధరలను పోల్చుకోవడం మంచిది. ఎక్కడ మంచి డీల్ దొరుకుతుందో అక్కడ కొనుగోలు చేస్తే డబ్బు సేవ్ అవుతుంది, ఆఫర్లు కూడా మిస్ కావు.

ED: రాబర్ట్ వాద్రాకు షాక్..! 7 ఏళ్ల జైలు శిక్ష డిమాండ్ చేసిన ఈడీ..!
Bigboss: డబుల్ హౌస్ కాన్సెప్ట్‌తో బిగ్‌బాస్ 9! ట్విస్ట్‌లు, టర్న్‌లతో...!
Pulivendula ZPTC Elections : పులివెందులలో వైసీపీ, టీడీపీ పోటాపోటీ.. జోరందుకున్న తెరవెనుక రాజకీయం!
Toll plaza: వాహనదారులకు గుడ్ న్యూస్! NHAI టోల్ ప్లాజాలకు వార్షిక పాస్ స్టార్ట్!

Spotlight

Read More →