Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం! Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం!

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.10,000 ధర తగ్గింపు.. ఈ బ్యాంకు కార్డులతో మరింత డిస్కౌంట్‌..!

శాంసంగ్‌ గెలాక్సీ S23 (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించింది.  ఈ శాంసంగ్‌ గెలాక్సీ S23 ను ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌

Published : 2024-01-19 11:36:00

శాంసంగ్‌ గెలాక్సీ S23 (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గించింది. 

ఈ శాంసంగ్‌ గెలాక్సీ S23 ను ప్రముఖ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫాం అమెజాన్‌ వేదికగా కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌పై రూ.10,000 తగ్గింపు ధరను పొందవచ్చు. ఈ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 128GB, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో ప్రస్తుతం అమెజాన్‌లో అందుబాటులో ఉంది. 

శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ ఆకర్షణీయ డిజైన్‌ను కలిగి ఉంటుంది. మరియు మెరుగైన పనితీరును కనబరుస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.1 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.

120Hz రిప్రెష్‌ రేట్‌తో వస్తుంది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విస్టక్‌ 2 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 2 చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

8GB ర్యామ్, 512GB అంతర్గత స్టోరేజీ వరకు స్టోరేజీని కలిగి ఉంటుంది. అయితే మైక్రో SD కార్డు ఆప్షన్‌ను కలిగిలేదు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత One UI 6 పైన పనిచేస్తుంది.

IP68 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 50MP వైడ్‌ యాంగిల్ లెన్స్‌, 3X ఆప్టికల్‌ జూమ్‌తో కూడిన 10MP టెలీఫోటో లెన్స్‌, 12MP అల్ట్రా వైడ్‌ సెన్సార్‌తో వస్తుంది.

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

తక్కువ కాంతిలోనూ నాణ్యమైన ఫోటోలు క్యాప్టర్‌ చేసే విధంగా నైటోగ్రఫీ ఫీచర్‌ పనిచేస్తుంది.

మరియు HDR10+ మరియు 8K వీడియో రికార్డింగ్‌ సపోర్టు చేస్తుంది. 

శాంసంగ్‌ గెలాక్సీ S23 ధర : శాంసంగ్‌ గెలాక్సీ S23 స్మార్ట్‌ఫోన్‌ 3900mAh బ్యాటరీని కలిగి ఉంది.

25W వైరడ్‌ మరియు 15W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ మరియు 4.5W రివర్స్‌ ఛార్జింగ్ ఆప్షన్లను కలిగి ఉంది.

అమెజాన్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.64,999, అదే 256GB ధర రూ.69,999గా ఉంది.

అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌లో భాగంగా SBI క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.9250 తగ్గింపు ధరను పొందవచ్చు.

అదే యాక్సిస్‌ ఇన్ఫినిట్‌ క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై గరిష్ఠంగా రూ.50000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అమెజాన్ సేల్ ఇవాళ అర్ధరాత్రితో ముగియనుంది.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →