Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత! Modis Bihar: గన్స్ కావాలా.. ల్యాప్టాప్స్ కావాలా.. బిహార్‌లో మోదీ ఘాటైన ప్రశ్న! H1B Visa: అమెరికాలో హెచ్-1బీ వీసా కఠిన ఆంక్షలు.. 175 దుర్వినియోగ కేసులపై ట్రంప్ సర్కార్ దర్యాప్తు ప్రారంభం!! G20 Summit: అంతర్జాతీయ వేదికపై మళ్లీ ట్రంప్ బాంబు: జీ–20 బహిష్కరణతో దౌత్య ఉద్రిక్తతలు!! Cyclone Damage: తుపాను నష్టం అంచనాకు ఆంధ్రప్రదేశ్‌లోకి కేంద్ర బృందం..! ఆరు జిల్లాల్లో క్షేత్రస్థాయి పర్యటన! Work From Home: ఏపీ యువతకు గుడ్ న్యూస్! వర్క్ ఫ్రం హోమ్ కీలక అప్డేట్! ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల హోరు! 13 ఎకరాల విస్తీర్ణంలో లులు మెగా మాల్.. విశాఖకు మరో గ్లోబల్ ఆకర్షణ! ఏపీలోని ఆ జిల్లాకు మహర్దశ! ఒకే రోజు 7 పరిశ్రమలు.. 23 వేలమందికి లబ్ధి! AP Transco: ఉద్యోగులకు సువర్ణావకాశం..! ఫోటోలతో గెలుచుకోండి బహుమతులు..! Forest Mission: పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌ వార్నింగ్..! వారి ఆస్తులు స్వాధీనం చేస్తాం..! టీడీపీకి తీరని లోటు.. రిటైర్డ్ ఎస్పీ, రాష్ట్ర కోఆర్డినేటర్ గుండెపోటుతో కన్నుమూత!

Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!

2025-08-05 11:56:00
Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని నగర, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న ఇంటి యజమానులకు మంచినీటి కనెక్షన్ ఫీజుపై భారీ రాయితీ కల్పించేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ నిర్ణయం ద్వారా ప్రస్తుతం అమలులో ఉన్న కనెక్షన్ ఛార్జీలకు 50 శాతం డిస్కౌంట్ లభించనుంది.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

ఎవరికి వర్తిస్తుందంటే..?                                       ఈ రాయితీ పథకం కింద, 2025, ఆగస్టు 1 నుంచి అక్టోబరు 31 వరకూ ఇంటి యజమానులు వాడే గృహ జల సరఫరా కనెక్షన్‌ ఫీజుపై 50 శాతం మినహాయింపు వర్తించనుంది.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

దీంతోపాటు, ఇప్పటికీ కనెక్షన్ తీసుకోని ఇంటికి 20 మిమీ డైమీటర్ వాటర్ కనెక్షన్ పొందాలంటే రూ.6,000 చెల్లించాల్సిన అవసరం ఉండేది. ఇకపై ఈ నిర్ణయంతో రూ.3,000కే ఇది అందుబాటులోకి రానుంది.

Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!

ప్రయోజనం ఎలా పొందాలి..?                       సిటీటౌన్ మున్సిపాలిటీ లేదా సంబంధిత మునిసిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని ఈ పథకంలో భాగమవ్వొచ్చు. తాగునీటి కనెక్షన్ పొందాలనుకునే వారు తక్షణమే ముందంజ వేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.

Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?
Heavy Rains: నేడు భారీ వర్షాలు.... IMD హెచ్చరిక!
Jobs: అడ్వకేట్లకు గుడ్ న్యూస్..! ఏపీలో 42 APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!
RaniKamalapati Station: ఎయిర్‌పోర్ట్‌లా మెరిసిపోతున్న రైల్వే స్టేషన్! భారత్‌లోని మొట్టమొదటి ప్రైవేట్ స్టేషన్ గురించి మీకు తెలుసా!

Spotlight

Read More →