Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Chandrababu: తెలుగు జాతి ఐక్యత చాటిన చంద్రబాబు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ నెట్టింట వైరల్‌గా మారిన పోస్ట్! New Flyover: ఆ జోన్‌లో ఆరులైన్ల భారీ ఫ్లైఓవర్‌.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్! PM Modi: దేశంలో 32వేల టన్నుల నిరుపయోగ పసిడి.. బంగారం రీసైక్లింగ్‌పై ప్రధాని మోదీ కీలక పిలుపు! Salary Hike: వారికి గుడ్‌న్యూస్.. జీతాల పెంపుపై మంత్రి కీలక ప్రకటన! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్.. వాటిపై కీలక సమీక్ష! AP Government: ఏపీ ప్రభుత్వం బంపర్ గిఫ్ట్.. ఆ సామాజిక వర్గానికి ఎస్టీ సర్టిఫికెట్ల జారీకి గ్రీన్ సిగ్నల్! Elevated Corridor: రూ.18,500 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం... ఎన్నో ఏళ్ల కల, అక్కడికి త్వరగా వెళ్లొచ్చు! India Pakistan: పాకిస్థాన్‌కు మరోసారి భారత్ బిగ్ షాక్... సరికొత్త బ్రహ్మాస్త్రం! New Pensions: ఏపీలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు ముహూర్తం ఫిక్స్... పత్రాలు రెడీ చేసుకోండి!

Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!

 ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్‌లు త్వరలో కొత్త లుక్‌లో ప్రజల ముందుకు రానున్నాయి. గత ప్రభుత్వం అంబులెన్స్‌లపై వేసిన నీలం రంగును కూటమి

Published : 2025-08-05 11:03:00
Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్‌లు త్వరలో కొత్త లుక్‌లో ప్రజల ముందుకు రానున్నాయి. గత ప్రభుత్వం అంబులెన్స్‌లపై వేసిన నీలం రంగును కూటమి ప్రభుత్వం తొలగిస్తోంది. కొత్తగా తెలుపు, ఎరుపు, పసుపు రంగుల్లో ఈ వాహనాలను రూపొందిస్తున్నారు. ఇవి కేవలం రంగు మార్పుతోనే కాకుండా అత్యాధునిక పరికరాలతో కూడా సమృద్ధిగా ఉండనున్నాయి. రాత్రివేళ స్పష్టంగా కనిపించేందుకు రిఫ్లెక్టివ్ టేపులు కూడా వాహనాలపై ఏర్పాటు చేస్తున్నారు. ఈ వాహనాల తయారీ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడలో వేగంగా కొనసాగుతోంది.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

ఇక 104 వాహనాలు కూడా పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకోనున్నాయి. వీటిని 'సంజీవని' పేరిట మోడిఫై చేస్తున్నారు. ఈ వాహనాలపై ప్రధాన మంత్రి మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్‌ల ఫోటోలు ఉంటాయి. కుశలవ కోచ్ వర్క్‌షాప్‌లో ఈ మార్పులు కొనసాగుతున్నాయి. ప్రజలకు త్వరలోనే ఈ కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

ఈ కొత్త వాహనాల రూపకల్పనతో పాటు, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక drive చేపట్టనుంది. ఆగస్టు నెలంతా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. 1 నుండి 10వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, 11 నుండి 17 వరకు అధిక వేగ వాహనాలపై నిఘా, 18 నుండి 24 వరకు హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై చర్యలు, 25 నుండి 31 వరకు బ్లాక్‌స్పాట్‌ల వద్ద enforcement డ్రైవ్ నిర్వహించనున్నారు.

Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!

ఈ అన్ని చర్యలూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వంతో పాటు ఆరోగ్య, పోలీసు శాఖలు కలసి చేపడుతున్న సమగ్ర ప్రణాళికలో భాగం. అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితుల్లో మరింత వేగంగా స్పందించేలా, అందుబాటులో ఉండేలా ఈ మార్పులు చేయడం ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!
Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!
Heavy Rains: నేడు భారీ వర్షాలు.... IMD హెచ్చరిక!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?
Jobs: అడ్వకేట్లకు గుడ్ న్యూస్..! ఏపీలో 42 APP పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..!
RaniKamalapati Station: ఎయిర్‌పోర్ట్‌లా మెరిసిపోతున్న రైల్వే స్టేషన్! భారత్‌లోని మొట్టమొదటి ప్రైవేట్ స్టేషన్ గురించి మీకు తెలుసా!

Spotlight

Read More →