Earthquake: భారీ భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగు తీసిన జనం!

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల సమయంలో ఈ భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నే

2025-12-26 09:58:00
US Foreign Policy: నైజీరియాలో ఐసిస్‌పై అమెరికా సర్జికల్ స్ట్రైక్స్… ట్రంప్ వారికి ఘాటైన హెచ్చరికలు!!

గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 4.30 గంటల సమయంలో ఈ భూకంపం రావడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ఈ భూకంపాన్ని ధృవీకరించింది.

India Alert: చైనా–పాక్ వ్యూహాత్మక ముప్పు…! రెండు సరిహద్దుల నుంచి భారత్‌పై ఒత్తిడి!

రిక్టరు స్కేల్‌పై ఈ భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో, 23.65 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 70.23 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య ఉన్నట్లు వెల్లడించారు.

Chandrababu: నేడు తిరుపతి పర్యటనకు సీఎం చంద్రబాబు!

భూకంప ప్రకంపనలు అనుభవించిన వెంటనే కచ్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. నిద్రలో ఉన్నవారు ఒక్కసారిగా లేచి భయంతో రోడ్లపైకి వచ్చారు. కొంతసేపు తీవ్ర ఆందోళన వాతావరణం నెలకొంది.

Gold Rates: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పెరిగిన బంగారం ధర! ఈరోజు ఎంతంటే!

అయితే ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

ఏపీలో ఆ ప్రాంతానికి దశ తిరిగినట్లే! గ్రేటర్ సిటీగా 7 మండలాలు,50 కి పైగా గ్రామాలు విలీనం!

కచ్ జిల్లా భూకంపాలకు సున్నిత ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో 2001లో జరిగిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అందువల్ల చిన్న స్థాయి ప్రకంపనలు వచ్చినా స్థానిక ప్రజలు తీవ్ర భయంతో జీవిస్తున్న పరిస్థితి నెలకొంది.

LemonTea: రోజూ లెమన్ టీ తాగితే ఎన్నో అద్భుత ప్రయోజనాలు!
Scholarship Released: విద్యార్థులకు శుభవార్త.. పెండింగ్ స్కాలర్‌షిప్‌లు రూ.71.67 కోట్లు విడుదల!
Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్!
Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ!
Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే!

Spotlight

Read More →